పీకల్లోతు కష్టాల్లో పడిపోయారే?

17/03/2020,10:00 సా.

అధికారాంతమున చూాడాలి య్యవారి అసలైన పరిస్ధితి… అన్న పాత తెలుగు సామెత రాజకీయ నాయకులకు నూటికి నుారు శాతం వర్తిస్తుంది. అధికారంలో ఉన్నపుడు నిబంధనలకు విరుధ్దంగా ఇష్టారాజ్యంగా [more]

క్లీన్ ఇమేజ్ కాపాడలేకపోయిందా?

28/11/2019,10:00 సా.

మొన్నటి వరకూ ఆయన విజేత. దేశంలోనే బీజేపీ ముఖ్యమంత్రులకు ఆయన ఒక మార్గదర్శకం. అలాంటిది ఒక్కరోజులోనే ఆయన ప్రతిష్ట మసకబారింది. కేంద్ర నాయకత్వం ఆదేశాలను అమలు పర్చడం [more]

బ్రేకింగ్ : అందుకే రాజీనామా చేస్తున్నా

26/11/2019,03:53 సా.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. తమకు తగిన సంఖ్యాబలం లేనందునే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. శివసేనవి బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నారు. [more]

బిగ్ బ్రేకింగ్ : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్

23/11/2019,08:53 ఉద.

మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి మారిపోయాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవర్ ప్రమాణస్వీకారం చేశారు. నిన్న [more]

ఫడ్నవిస్ రాజీనామా

08/11/2019,04:50 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవిస్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపారు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన [more]

బ్రేకింగ్ : ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు

29/10/2019,01:27 సా.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కాబోయే ముఖ్యమంత్రినని తేల్చి చెప్పారు. శివసేనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చేది లేదు [more]

ఫడ్నవిస్ కు మరోసారి దక్కేనా…?

08/06/2019,11:00 సా.

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. కేంద్రంలో సర్కార్ కొలువు తీరింది. ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి సారించింది. భారీ విజయం కమలం శ్రేణులు ఖుషీగా ఉండగా, ఘోర పరాజయంతో [more]

థాక్రే దిగిరావడంతోనే…??

27/05/2019,11:59 సా.

మహారాష్ట్ర …దేశంలోని పశ్చిమ రాష్ట్రాల్లో ఒకటి. సంపన్న రాష్ట్రం. 80 లోక్ సభ స్థానాలు గల ఉత్తరప్రదేశ్ తర్వాత 48 స్థానాలతో రాజకీయంగా రెండో అతి పెద్ద [more]

దేవేంద్రుడి మ్యాజిక్ చూశారా…??

25/05/2019,11:59 సా.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కమలం పార్టీ పరువును నిలబెట్టారు. త్వరలోనే జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది వేసుకున్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, [more]

ముంచేసేటట్లుందే….!!!

15/04/2019,10:00 సా.

మహారాష్ట్ర ….దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో జనాభా పరంగా, లోక్ సభ నియోజకవర్గాల పరంగా యూపీ తర్వాత రెండో అతి పెద్ద రాష్ట్రం. దేశ ఆర్థిక [more]

1 2