మంత్రి పదవి లేనట్లేనట

21/10/2019,06:00 ఉద.

ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. ఆయనది దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. దాదాపు పదమూడేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అటువంటి ధర్మాన ప్రసాదరావుకు మలి విడత విస్తరణలోనూ మంత్రి పదవి దక్కే అవకాశం లేదన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఆయన ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను [more]

అన్నదమ్ములు దమ్ము చూపిస్తారా?

16/10/2019,12:00 సా.

శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు రూట్ మార్చారు. ముఖ్యమంత్రి జగన్ బాటలోకి వచ్చారు. నాలుగు నెలల అలకను వీడి స్వయంగా అమరావతి వెళ్ళి మరీ జగన్ ని కలిసివచ్చారు. అధికార పార్టీ సభ్యునిగా తన బాధ్యతను సకాలంలో బాగానే [more]

బాధపడని రోజే లేదటగా

25/08/2019,09:00 సా.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా కలత చెందారు. అలా ఇలా కాదు, ఆయన మధనపడిపోతూ ఇదేనా రాజకీయం అంటే అనుకుంటున్నారు. విలువలు ఉండవా, నైతికత ఉండదా, అందరినీ ఒకే గాటకు కట్టేయడమేనా అని ఈ సీనియర్ నేత ఒకటే కలత చెందుతున్నారు. ఇంతకీ [more]

ఎంత చేసినా ఏం లాభంలే

21/08/2019,04:30 సా.

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మంత్రిగా మూడు సార్లు కీలకమైన ఎన్నో శాఖలను నిర్వహించి నాటి ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి మన్ననలు అందుకున్నారు. మంచి వక్తగా ధర్మానకు పేరుంది. శాసన‌సభలో [more]

జగన్ ఎదుట నిరూపించుకునేందుకేనా

23/07/2019,09:00 ఉద.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత. ఆయన అనర్గళంగా ప్రసంగాలు చేయడంతో దిట్ట. మూడున్నర‌ దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో తొలిసారిగా మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. ఇక వైఎస్సార్ అనుచరుడిగా ఉంటూ 1999 నుంచి [more]

జూనియర్ ధర్మాన మైనస్ అవుతాడా

13/07/2019,04:30 సా.

శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబం గత ముప్పయ్యేళ్ళుగా రాజకీయాల్లో ఉంది. ధర్మాన ప్రసాదరావు ప్రజలకు చేరువగా ఉంటూ వారి అభిమానంతో అనేక సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. వైఎస్సార్ శిష్యునిగా ఉంటూ రాజకీయంగా మంత్రి పదవులు అధిష్టించారు. కీలకమైన శాఖలు కూడా నిర్వహించి గట్టి నేత అనిపించుకున్నారు. ఇక ఆయన [more]

తమ్ముడికి ఇక రాజకీయ సన్యాసమేనా !!

08/06/2019,08:00 సా.

అన్నదమ్ముల్లో అన్నే కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఆయన్నే మంత్రిగా చేసి కీలకమైన రోడ్లు భవనాల శాఖను కట్టబెట్టారు. అయితే శ్రీకాకుళంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి వినిపించిన మాట ఒకటే. మళ్ళీ ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని. ఆయన మళ్ళీ రెవిన్యూ మంత్రిగా వస్తారని కూడా [more]

ఇద్దరికీ చివరి ఛాన్స్ ట…!!

16/05/2019,06:00 ఉద.

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతలు, జూనియర్లు ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడం విశేషం. మంత్రులుగా పనిచేసిన తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు దశాబ్దాల అనుభవం సంపాదించుకున్నారు. ఇక రెండు మార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ధర్మాన క్రిష్ణ దాస్ వైసీపీ నుంచి ఉన్న నాయకుడు. వీరు కాకుండా [more]

నమ్మిన వారే నట్టేట ముంచారా..??

15/05/2019,04:30 సా.

అదేంటో టీడీపీకి 2014లో అన్నీ కలసి వచ్చాయి. నిలబెట్టిన వారంతా బంపర్ మెజారిటీతో గెలిచారు. ఈసారి మాత్రం అంతా తారు మారు అయిందని తమ్ముళ్ళే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే పసుపు పార్టీకి కంచుకోట. అటువంటి చోట ఓటమి పిలుపు వినబడడం అంటే ఎక్కడో లోపం ఉన్నట్లేనని అంటున్నారు. [more]

అప్పుడే వేలు చూపించేస్తున్నారు….!!

12/05/2019,07:30 ఉద.

రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయడం అన్నది ఒకప్పటి మాట. అధికారమే పరమావధి అన్నది ఇప్పటి మాట. ఏపీలో హోరా హోరీగా పోరు జరిగింది. ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పలేకపోతున్నారు. అధికారులు సైతం ఈ విషయంలో సతమతమవుతున్నారు. ఇక చాలా మంది వైసీపీ నాయకుల జోరు చూస్తే అధికారం [more]

1 2 3 4