అద్దంకి అటు ఇటు అవుతుందా…..!

29/03/2019,06:00 సా.

గత ఎన్నికలకీ భిన్నంగా ఈసారి ప్రకాశం అద్దంకిలో ఆసక్తికరమైన పోరు జరగనుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ తర్వాత టీడీపీలో చేరిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఎప్పటి నుంచో వైరి వర్గాలుగా ఉంటున్న కరణం కుటుంబం… గొట్టిపాటి కుటుంబం ఒకే పార్టీలోకి వచ్చి చేరాయి. [more]

అంతా గొట్టిపాటిదేనా…??

24/02/2019,06:00 ఉద.

అద్దంకిలో మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో ఈసారి పోటీ ఎలా ఉండ‌నుంద‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి ర‌వికుమార్ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు టీడీపీ అభ్య‌ర్థిగా క‌రణం బ‌ల‌రామ కృష్ణ‌మూర్తి త‌న‌యుడు వెంక‌టేష్‌పై స్వ‌ల్ప ఓట్ల తేడాతో [more]

ఆది ఆయనను వదిలేట్లు లేరే…???

22/01/2019,12:00 సా.

క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి వ్య‌వ‌హార‌శైలితో విసిగి వేశారిపోయిన నేత‌లు… ఇక ఆయ‌న‌ను వ‌దిలించుకునేందుకు సిద్ధ‌మయ్యారా? కొద్ది రోజులుగా అటు జిల్లాతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న రచ్చ‌కు ముగింపు ప‌లికే రోజు ద‌గ్గ‌ర‌లో ఉందా? పొమ్మ‌న‌కుండానే ఆయ‌న‌కు పొగ బెడుతున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. [more]

కరణం కవ్విస్తున్నాడే…!!!

14/01/2019,12:00 సా.

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న కొద్దీ.. ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌నే డిమాండ్లు టీడీపీలో అధిక‌మ‌వుతున్నాయి. వైసీపీ నుంచి గెలిచి త‌ర్వాతి కాలంలో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది మ‌రింత తీవ్ర‌మ‌వుతోంది. వారు టీడీపీలో చేరే స‌మ‌యంలో తీవ్రంగా వ్య‌తిరేకించిన వ‌ర్గాలు ఇప్పుడు.. అస‌మ్మ‌తి గ‌ళం పెంచుతున్నాయి. ఫ‌లితంగా [more]

తలబిరుసుతోనే ఈ తిప్పలా…?

27/12/2018,06:00 సా.

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తికి ఇప్పుడు రాజ‌కీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నా యి. త‌న వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌తో తీవ్ర‌స్థాయిలో వివాదాల‌కు కార‌ణ‌మైన క‌ర‌ణం బ‌ల‌రాంకి సొంత పార్టీలోనే శ‌త్రువులు ఎక్కువఅయ్యారు. ఇది ఆయ‌న స్వ‌యంకృతం. ఎవ‌రినీ క‌లుపుకొనివెళ్ల‌కుండా త‌న‌కంటూ. ప్ర‌త్యేక వ‌ర్గాన్నిఏర్పాటు చేసుకుని.. త‌ల‌బిరుసు రాజ‌కీయాలు చేసిన [more]

క‌ర‌ణంకు ఆ కిక్కు రాదంటారా…??

04/12/2018,12:00 సా.

రాజ‌కీయాల్లో నేత‌ల‌కు ఉండ‌ని కోరిక‌లు ఉండ‌వు. అస‌లు ఆ మాట‌కొస్తే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది కోరిక‌లు తీర్చుకునేందుకే అంటారు నేటి త‌రం నేత‌లు. రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ప‌ద‌వులు.. ఆ త‌ర్వాత అధికారం.. ద‌ర్పం.. మందీ మార్బ‌లం.. ఒక‌టేమిటి.. స‌ర్వం తామే అయిపోతారు నాయ‌కులు. దేనిలోనూ లేని కిక్కు రాజ‌కీయాల్లో ఉంద‌ని [more]

ఆంక్షల్లేవ్….గీంక్షల్లేవ్…..!!

18/11/2018,11:59 సా.

యడ్యూరప్పదీ….గాలిజనార్థన్ రెడ్డిదీ విడదీయలేని సంబంధం. అధిష్టానం ఆంక్షలు విధించినా పెద్దగా పట్టించుకోరు. భవిష్యత్తులో గాలి జనార్థన్ రెడ్డి అవసరం ఉంటుందని భావించిన యడ్యూరప్ప హైకమాండ్ ఆదేశాలను సయితం తూచ్ అంటున్నారు. గాలి జనార్థన్ రెడ్డి మైనింగ్ కింగ్ గానే కాదు….అనేక నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఎన్ ఫోర్స్ [more]

ఆ ముగ్గురి వల్లనే….??

16/11/2018,11:00 సా.

కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమికి ముగ్గురు కారణమని యడ్యూరప్ప తేల్చారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాల్లో కేవలం ఒక స్థానమే [more]

తూర్పులోనూ అద్దంకి టైప్‌ పంచాయితీ…!

16/11/2018,07:00 సా.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి తర‌హా పంచాయితీ చంద్రబాబు చెయ్యాల్సిందేనా ? ప్రకాశం జిల్లా అద్దంకిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వైసీపీ నుంచి రావడంతో అక్కడ గత ఎన్నికల్లో రవి చేతుల్లో ఓడిన పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ [more]

అద్దంకి ఈసారి అదుర్స్….!!

04/11/2018,06:00 సా.

ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలు, కార్ప‌ణ్యాలకు వేదికగా నిలిచే నియోజకవర్గం అద్దంకి. ప్రకాశం జిల్లాలో ఉన్నా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్ధండులు అయిన దాసరి ప్రకాశం, కరణం బలరాం, బాచిన చెంచు గరటయ్య, తాజాగా గొట్టిపాటి రవికుమార్‌ అసెంబ్లీకి [more]

1 2 3 4