క‌ర‌ణాన్ని క‌ట్ట‌డి చేయ‌డం కష్టమే మరి….!!

28/10/2018,01:30 సా.

క‌ర‌ణం బ‌ల‌రాం! ఈ ఒక్క‌పేరు ప్ర‌కాశం జిల్లాకే కాదు.. దాదాపు కోస్తా జిల్లాల‌లోని నాయ‌కులు అంద‌రికీ సుప‌రిచిత‌మే. రాజ‌కీయంగా దూకుడు, త‌న వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న ఎప్పుడూ మీడియాలో ఉంటూనే ఉంటారు. అయితే, ఆ వ్యాఖ్య‌లు కానీ, ఆయ‌న చ‌ర్య‌లు కానీ అటు ఆయ‌న‌కు, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీకి [more]

టీడీపీ టికెట్ల పంచాయతీ ఇలా తేల్చారు…..!!

19/10/2018,03:00 సా.

ప్రకాశం జిల్లా టీడీపీ రాజ‌కీయాలు గ‌త కొన్నాళ్లుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చకు దారితీసిన విష‌యం తెలిసిందే. ఇక్కడ కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గా లు నిత్యం వార్తల్లో నిలిచాయి. ముఖ్యంగా అద్దంకి నియోజ‌వ‌ర్గం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతోంది. ఇక్కడ గొట్టిపాటి వ‌ర్సెస్ క‌ర‌ణం వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు [more]

టీడీపీ నేత‌ల్లో రిలీఫ్… రీజ‌న్ ఇదే..!

30/09/2018,01:30 సా.

ప్ర‌కాశం జిల్లా టీడీపీ నేత‌ల్లో కొత్త జోష్ క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు తీవ్ర‌మైన టెన్ష‌న్ ప‌డుతున్న నాయ‌కులు ఒక్క‌సారిగా రిలీఫ్ అవుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి తీరుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. వాస్త‌వానికి రాష్ట్ర [more]

అద్దంకిపై బాబు ఫైనల్ డెసిషన్ ఇదేనా?

24/09/2018,08:00 సా.

ఏపీ రాజధాని అమ‌రావ‌తి విస్తరించి ఉన్న జిల్లా గుంటూరు… పొరుగు జిల్లా ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయా ? సమీకరణలు మారుతున్న పక్షంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి తమ [more]

క‌ర‌ణంపై వేటు ఖాయం..! రీజ‌నేంటంటే..?

18/08/2018,09:00 సా.

ప్ర‌కాశం జిల్లా టీడీపీలో నిత్య అస‌మ్మ‌తి, అసంతృప్త నాయ‌కుడిగా పేరు పొందిన మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి త‌న దూకుడును ఏ మాత్ర‌మూ త‌గ్గించ‌డం లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిలో ఏ మాత్ర‌మూ మార్పు రావ‌డం లేదు. [more]

కరణం వేగానికి ఇక కళ్లెం వేయలేరా?

10/08/2018,03:00 సా.

సీనియర్ నేత కరణం బలరాం దూకుడు పెంచారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. గత పది రోజులుగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అద్దంకి రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. కరణం బలరాం వర్సెస్ గొట్టి పాటి రవికుమార్ వార్ మళ్లీ ప్రారంభమయ్యేటట్లే కన్పిస్తోంది. ప్రకాశం జిల్లాలో కరణం బలరాం [more]

కరణం…కళ్లు తిరిగే ప్లాన్….!

04/08/2018,07:00 సా.

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా అద్దంకిలో క‌ర‌ణం, గొట్టిపాటి వ‌ర్గాల మ‌ధ్య పోరు తుది ద‌శ‌కు చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా పార్టీని న‌మ్ముకుని ఉన్న త‌మ‌ను కాద‌ని, ఇత‌ర పార్టీ నుంచి వ‌చ్చిన గొట్టిపాటి ర‌వికి అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టంతో క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గం అగ్గిమీద గుగ్గిలం [more]

వైసీపీలో బలరామ్ కు ఇవే ఆప్పన్లా….?

03/07/2018,10:30 ఉద.

ప్ర‌కాశం జిల్లా టీడీపీ రాజ‌కీయాలు మ‌రోసారి హీటెక్కుతున్నాయి. గొట్టిపాటి, క‌ర‌ణం వ‌ర్గాల మ‌ధ్య పోరు ముదిరి పాకాన ప‌డింది. ఈ వ‌ర్గాల‌ మ‌ధ్య వివాదాలు ప‌రిష్క‌రించి రెండు క‌త్తుల‌ను ఒకే ఒర‌లో ఇమ‌డ్చాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎంత‌లా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఇవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరులానే మారిపోతున్నాయి. ఎన్నిక‌లు [more]

ఈయన ఇక తప్పుకోవాల్సిందే…!

24/06/2018,09:00 సా.

ఆయ‌న అధికార టీడీపీలో సింహం! ఒక‌ప్పుడు ఆయ‌న మాట‌కు తిరుగులేకుండా పోయింది. ఆయ‌న వ‌స్తున్నాడంటేనే.. నేత‌ల్లో ఒక‌విధ‌మైన గౌర‌వంతో కూడిన భ‌క్తి. పార్టీకి అన్ని విధాలా అండ‌గా ఉన్న నాయ‌కుడు. ప్ర‌కాశం జిల్లా అద్దంకి, మార్టూరు నుంచి క‌ర‌ణం.. చ‌క్రం తిప్పారు. టీడీపీని స‌మున్న‌త స్థాయికి చేర్చిన ఆయ‌న [more]

క‌ర‌ణం.. కాలర్ ఇక ఎగరదా?

15/06/2018,08:00 సా.

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి! పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌కాశం జిల్లాలో పెద్ద ఎత్తున పేరు సంపాయించు కున్న క‌ర‌ణం.. రాజ‌కీయాల్లో అందునా టీడీపీలో ఓ రెండు మూడేళ్ల కిందటి వ‌ర‌కు కూడా త‌న‌కు తిరుగులేద‌నే అనిపించుకు న్నారు. అయితే, రాజ‌కీయాల్లో ఆయ‌న దుందుడుకు చేష్ట‌లు.. ఆయ‌న వ్య‌వ‌హారం మొత్తంగా [more]

1 2 3 4