డైరెక్షన్ ఢిల్లీ నుంచేనా?

24/11/2019,09:00 ఉద.

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా చాలాకాలం పాటు పనిచేసిన హరిబాబు విశాఖ ఎంపీగా అయిదేళ్ళ పాటు కొనసాగారు. ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఘాటుగా విమర్శించి ఎరగరు. ఆయన ఎపుడూ సైలెంట్ గానే ఉంటారు. బీజేపీ సిధ్ధాంతాల గురించి ఎంత చెప్పమన్నా చెబుతారు [more]

టీడీపీ ఫ్లైట్ లో బీజేపీ ఎంపీ… ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి

11/02/2019,02:36 సా.

పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ, బీజేపీలు ప్రైవేటుగా ప్రేమాయణం సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు తెలుగుదేశం పార్టీ నేతలు స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు. అయితే, ఈ ఫ్లైట్లో బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబు ఉన్నారు. ఈ [more]

పార్టీ వీడరు…ఈగ వాలనివ్వరు…!!

15/11/2018,12:00 సా.

ఏపీ బీజేపీలో ఓ కుదుపు. ఆ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో నెగ్గి మంత్రిగా కూడా బాధ్యతలు నిభాయించిన కామినేని శ్రీనివాస్ ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు. అంతేనా తాజాగా ఆయన తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు ని కలసి వచ్చారు. . నిజానికి కామినేని ఏనాడు బీజేపీ మనిషిగా వ్యవహరించలెదని [more]

మాకు ఇచ్చిన హామీలు అమ‌లు చేసి తీరాలి

20/07/2018,08:37 సా.

విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన అన్ని హామీల‌ను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంద‌ని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానంపై స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ…ఇదే స‌భ‌లో, అంద‌రి ముందు చేసిన చ‌ట్టాన్ని అమ‌లు చేయాల్సింది కేంద్ర‌మే అని, కేంద్ర‌మే మోసం చేస్తే తాము ఎవ‌రిని అడ‌గాల‌ని [more]

టీడీపీ చేసిన ప‌నితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది

20/07/2018,08:30 సా.

కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టింద‌ని, ఈ చ‌ర్య‌తో ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క‌రామారావు ఆత్మ క్షిభిస్తుంద‌ని బీజేపీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబు పేర్కొన్నారు. అవిశ్వాసంపై చ‌ర్య సంద‌ర్భంగా లోక్‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగిస్తూ…ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా పార్టీ స్థాపించి జీవితాంతం కాంగ్రెస్ [more]

ఏపీ క‌మ‌ల‌దళం కునికిపాట్లు…!

20/04/2018,10:00 ఉద.

ఏపీలో అధికార‌మే ల‌క్ష్యంగా టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా దూసుకుపోతున్న వేళ‌.. బీజీపీ మాత్రం ఉనికి కోసం పాట్లు ప‌డుతోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాదంటూ బీజేపీ తేల్చి చెప్పిన త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక హోదా కోసం ఒక్క బీజేపీ [more]

హరిబాబు ఎట్టకేలకు రాజీనామా

17/04/2018,08:00 ఉద.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు వైదొలిగారు. ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అమిత్ షాకు రాజీనామా లేఖను కూడా పంపారు. హరిబాబును బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి కొత్త వారిని [more]

వైసీపీ ఉచ్చులో టీడీపీ పడిపోయింది

03/04/2018,07:38 సా.

వైసీపీ ఉచ్చులో టీడీపీ పడిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లలేదని, కేవలం వైసీపీ బీజేపీకి దగ్గరవుతుందనే అనుమానంతో దూరమయిందని చెప్పారు. వైసీపీకి బీజేపీ దగ్గరవుతుందన్న భ్రమల నుంచి టీడీపీ బయటకు రావాలని హరిబాబు కోరారు. [more]