అసలేం జరుగుతోంది…?

06/08/2019,10:00 సా.

మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటడం లేదు అంటే ఇదేనేమో. రానున్న అయిదేళ్లలో 350 లక్షల కోట్ల రూపాయల స్థూల జాతీయోత్పత్తితో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని బడ్జెట్ లో సంకల్పం చెప్పుకున్నాం. అయిదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం [more]

గీతను దాటేసేటట్లుందే…??

02/07/2019,11:59 సా.

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. బీజేపీలో కూడా లక్షణ రేఖలు చాలానే ఉన్నాయి. అయితే అవి అందరికీ వరిస్తాయా అన్నదే డౌట్. మోడీ 2014లో మంచి [more]

అది సాధ్యం కాదేమో…..!!

02/07/2019,11:00 సా.

భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే జనభాలో మించేసే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య స్పూర్తికి కట్టుబడి పనిచేస్తోందంటే దాని వెనక ఒక సూత్రం [more]

రోమాలు నిక్కబొడుచుకుంటాయే….!!

01/07/2019,07:24 ఉద.

ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరేకొద్ది తీవ్ర ఉత్కంఠ క్రీడాభిమానుల్లో ఏర్పడుతుంది. ఇప్పటికే సెమిస్ బెర్త్ ఆస్ట్రేలియా ఖాయం చేసుకుంటే మిగిలిన మూడు బెర్త్ ల కోసం హోరాహోరీ పోరు నడిచే పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లాండ్ ఓటమి పాలైతే తమ సెమిస్ ఆశలు సజీవంగా వుంటాయని [more]

అక్కడ వ్యూహం మార్చారు…!!!

13/06/2019,10:00 సా.

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాశ్మీర్ పై కన్నేసింది. ఈ శీతల సంపద రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కాశ్మీర్ లో నడుస్తుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ కీలక ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ [more]

బాల్…బాల్…కీ టెన్షన్ తప్పదా….??

13/06/2019,07:30 ఉద.

వరుస విజయాలతో దూసుకుపోతున్న రెండు జట్లు ప్రపంచ కప్ లో నేడు తలపడనున్నాయి. అవే న్యూజిలాండ్ – భారత్ లు. వరల్డ్ కప్ ల్లో ఇప్పటివరకు ఏడు సార్లు ఈ రెండు జట్లు ఆడితే అందులో నాలుగు న్యూజిలాండ్, మూడు భారత్ గెలిచాయి. ఇప్పుడు ఈ లెక్కను సరిచేయాలన్న [more]

చెప్పాలంటే ఎంతో ఉంది…??

12/06/2019,11:00 సా.

నవీన్ పట్నాయక్… సమకాలీన రాజకీయాల్లో శిఖర సమానుడు. నీతి, నిజాయితి, నిరాడంబరతలకు నిలువెత్తు నిదర్శనం. ప్రజారంజక పాలనకు పెరెన్నికగన్న నాయకుడు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు. అన్నింటికి మించి తన పరిమితులు ఏమిటో తనకు బాగా తెలిసిన నాయకుడు. అయిదు సార్లు ముఖ్యమంత్రి అయినా అధికార గర్వం తలకు [more]

అది మాత్రం అడగొద్దు….!!

11/06/2019,11:00 సా.

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఒక్క బీహార్ లోనే జనతాదళ్ యు భాగస్వామిగా ఉంటుందని, బయట రాష్ట్రాల్లో ఈ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న [more]

వావ్…ఇలా ఆడితే ఇంకేముంది…?

10/06/2019,07:30 ఉద.

ప్రపంచ క్రికెట్ కప్ కి టీం ఇండియా సన్నద్ధమైన తీరు మంచి ఫలితాలనే ప్రస్తుతానికి ఇస్తుంది. జట్టు గా ఆడటం అంటే ఏమిటో ప్రత్యర్థులకు రుచి చూపించి వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లకు చుక్కలు చూపించేసింది భారత్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో తమదైన రీతిలో రాణించడం ఈ [more]

తిరుగులేదనుకుంటున్నా….!!!

08/06/2019,10:00 సా.

బీహార్ దేశంలో వెనకబడిన రాష్ట్రంలో ఒకటి. పేదరికానికి మారుపేరుగా నిలిచింది. అయినప్పటికీ రాజకీయంగా అత్యంత కీలకమైంది. అసెంబ్లీ స్థానాల పరంగా చూస్తే దేశంలో నాలుగో అతిపెద్ద రాష్ట్రం. 400 స్థానాలతో యూపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం. 294 స్థానాలతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. 288 స్థానాలతో [more]

1 2 3 64