ఇంటర్ ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

29/04/2019,12:50 PM

ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అవకతవకలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై ఇవాళ వాదనలు జరిగాయి. ప్రభుత్వం ఇప్పటికే ఈ సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని, [more]

లక్ష్మణ్ నిరాహార దీక్ష ప్రారంభం

29/04/2019,12:27 PM

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. [more]

ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీల నేతలు అరెస్ట్

29/04/2019,12:08 PM

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ ‘ఇంటర్ బోర్డు ముట్టడి’కి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు తీవ్రంగా [more]

క్రాస్ చెక్ చేసుకోకుండానే ఫలితాల విడుదల

27/04/2019,11:56 AM

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ప్రభుత్వం వేసిన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఫలితాల్లో తప్పులు జరగడానికి కారణాలను పరిశీలించిన కమిటీ 15 అంశాలతో కూడిన [more]

అన్నీ గమనిస్తున్నా.. కఠినంగా వ్యవహరిస్తా..!

25/04/2019,05:24 PM

తెలంగాణలో ఇంటర్ ఫలితాల అవకతవకలపై గురువారం అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, గవర్నర్ [more]

మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి

25/04/2019,04:45 PM

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యలగా విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై [more]

ఉత్తమ్, పొన్నాల, విజయశాంతి అరెస్ట్..!

25/04/2019,01:26 PM

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఉదృతం చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. సూర్యాపేట జిల్లా [more]

ప్రగతి భవన్ ముట్టడికి జనసేన యత్నం

25/04/2019,11:55 AM

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా జనసేన పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించింది. జనసేన నేతలు ఇవాళ ఒక్కసారి ప్రగతి [more]

ఇంటర్ ఫలితాలపై కేసీఆర్ కీలక నిర్ణయం

24/04/2019,05:59 PM

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ప్రగతి భవన్ [more]

ఎట్టకేలకు కదిలిన ముఖ్యమంత్రి కేసీఆర్

24/04/2019,03:48 PM

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల వంటి పరిణామాలపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇవాళ ఆయన ప్రగతి భవన్ లో ఇంటర్ ఫలితాల వివాదంపై [more]

1 2