ఆశీస్సులు దక్కాయా?

19/11/2019,10:30 ఉద.

ముఖ్యమంత్రి జగన్ హఠాత్తుగా రాజ్ భవన్ కి వెళ్ళి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ని కలిసారు. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత చాలానే ఉంది. ఎందుకంటే ఇప్పటికి మూడు నెలలు దాటింది గవర్నర్ నియామకం జరిగి. అయితే జగన్ ఎపుడూ ఇంతసేపు గవర్నర్ తో గడిపింది [more]

గన్నవరంపై జగన్ రివర్స్ ప్లాన్

19/11/2019,09:00 ఉద.

జగన్ ప్లాన్ మారింది. వల్లభనేని వంశీ విషయంలో ఆయన స్ట్రాటజీ మార్చుకున్నట్లు కనపడుతోంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే తొలుత పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వైసీపీ అధినేత జగన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నిదానంగా పరిస్థితులకు అనుగుణంగా [more]

పుట్టినచోటే పుట్టె ముంచాలనేనా?

18/11/2019,09:00 సా.

వైఎస్సార్ పేరు చెబితే అందరివాడు అన్న భావన కలుగుతుంది. ఆయన బతికుండగా ముఖ్యమంత్రిగా రెండు సార్లు చేసినపుడు కూడా ఆయన ఫలనా వారి పక్షమని మాట వినిపించేదికాదు, ఇక ఆయన కులమే కాదు, మతం ప్రస్తావన కూడా ఎక్కడా వచ్చేది కాదు. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో మతం [more]

జగన్… జైలు..ఎన్నాళ్ళిల్లా…?

18/11/2019,08:00 సా.

జగన్ పేరు పక్కనే జైలు అని గిట్టని వారు రాసేస్తున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి పాత కాపు టీడీపీ వరకూ ఇదే మాట. జగన్ జైలుకు పోతాడు అంటూ తరచూ విమర్శలు చేస్తూంటారు. తన మీద పెట్టిన కేసులతో జగన్ పోరాడుతున్న మాట అందరికీ [more]

కాల్ సెంటర్ కు జగన్ ఫోన్

18/11/2019,12:20 సా.

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరును ప్రవేశపెట్టింది. 14500 నెంబరు గల టోల్ ఫ్రీ నెంబరును జగన్ ప్రారంభించారు. ఈ నెంబరుకు కాల్ చేసిన జగన్ అక్కడి అధికారులతో కాసేపు మాట్లాడారు. వచ్చిన కాల్స్ పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని [more]

జగన్ నన్ను టార్గెట్ చేయలేదు

18/11/2019,09:40 ఉద.

జగన్ తనను టార్గెట్ చేయలేదని, జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే తనను లక్ష్యంగా చేసుకున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తన బస్సులను సీజ్ చేయడంలో కూడా జగన్ ఆదేశాలు ఉండకపోవచ్చని తాను భావిస్తున్నానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆయన ఒక న్యూస్ ఛానల్ తో [more]

గవర్నర్ వద్దకు జగన్

18/11/2019,09:20 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కలవనున్నారు. ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలను జగన్ గవర్నర్ కు వివరిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం [more]

జగన్ ది రిస్క్ లేని ఫార్ములా

17/11/2019,09:00 సా.

ప్రభుత్వం పై విపక్ష నేత భారీ ఉద్యమం తలపెట్టినప్పుడో లేక ఏదైనా దీక్షకు దిగినప్పుడో గతంలో వైసిపి ఎమ్యెల్యే ఒకరు టిడిపి తీర్ధం అదే రోజు పుచ్చుకునే వారు. వెళ్లేవారు తిన్నంగా వెళ్లకుండా అప్పటివరకు వున్న పార్టీని అధినేతను నానాతిట్లూ తిట్టి తాము గోడ దూకిన వ్యవహారాన్ని గట్టిగా [more]

జగన్ మరో నియామకం

17/11/2019,10:51 ఉద.

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల సలహాదారుగా జగన్ ప్రభత్వం లంకా శ్రీధర్ ను నియమించింది. లంకా శ్రీధర్ చాలా రోజుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. లంకా శ్రీధర్ పనితీరును గుర్తించిన జగన్ గతంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లంకా శ్రీధర్ హైదరాబాద్ లో [more]

జగన్ కి తపోభంగం అయిందా?

16/11/2019,08:00 సా.

జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక తపస్సుగా తన పని తాను చేసుకుపోతున్నారు. జగన్ తాను అనుకున్న కార్యక్రమాలు పదేళ్ళుగా కంటున్న కలలు అన్నీ కూడా ఒక్కసారిగా ఆచరణలో పెట్టాలన్న ఆలోచనతోనే రాత్రి పగలూ గడిపారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను జగన్ అసలు పట్టించుకోలేదు. ఏపీలో ప్రతిపక్షం [more]

1 2 3 110