వివరణ ఓకె… ఆ సిట్యువేషన్ ఏంటి బాసు

20/07/2019,10:22 ఉద.

గత నాలుగైదు రోజులనుండి మహేష్ బాబు – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి సీనియర్ నటుడు లేటెస్ట్ విలన్ అయిన జగపతి బాబు తప్పుకున్నాడనే న్యూస్ మీద రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. అనిల్ కి జగపతి బాబుకి చెడడంతోనే ఈ సినిమా [more]

బాలయ్య మరో షాకిచ్చాడు!!

29/05/2019,09:30 ఉద.

బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు దెబ్బకి సినిమాలు మొదలుపెట్టే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. అలాగే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమితో బాలయ్య ప్రస్తుతం బయట కనిపించడం లేదు. బాలయ్య మరోమారు హిందూపూర్ నుండి ఎమ్యెల్యే గా ఎన్నికైనా టిడిపి ఘోర పరాజయం బాలయ్యని ఇబ్బంది పెట్టే విషయమే. ఇక [more]

బాలయ్య సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

12/05/2019,01:23 సా.

బాలయ్య – రవి కుమార్ కాంబినేషన్ లో రెండో సినిమా రాబోతుందని అందరికీ తెలిసిన విషయమే. దీనికి రూలర్ అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇందులో జగపతి బాబు మరోసారి బాలయ్యతో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే తాజా సమాచారం ఏంటంటే… ఇందులో [more]

బాలయ్య సినిమాలో లేడీ విలన్..!

10/05/2019,05:27 సా.

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సిరీస్ తరువాత తమిళ దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ పవర్ ఫుల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా నుండి వస్తున్న ఫ్రెష్ అప్ డేట్ ఏంటంటే ఇందులో ఇద్దరు విలన్స్ ఉండబోతున్నారని. అది కూడా [more]

హిట్ కాంబో రిపీట్ చేస్తున్న బాల‌య్య‌

07/05/2019,12:06 సా.

నటసింహ నందమూరి బాలకృష్ణ మరోసారి తమిళ దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ తో ఓ పవర్ ఫుల్ చిత్రం చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మరోసారి ఈ కాంబినేషన్ ను తెరకెక్కించనున్నారు. సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ ఈ సినిమాను రూపొందనుంది. గతంలో వీరి కాంబినేషన్ లో `జైసింహా` వచ్చిన సంగతి తెలిసిందే. ఈ [more]

ఆది కూడా స్పోర్ట్స్ పైనే పడ్డాడు..!

27/04/2019,03:24 సా.

`హైద‌రాబాద్ బ్లూస్‌`, `ఇక్బాల్` చిత్రాల ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోన‌ర్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండ‌గా.. [more]

తండ్రిని విల‌న్ చేసేశార‌ట‌..!

20/04/2019,11:31 ఉద.

శ్రీమంతుడు సినిమాలో మ‌హేష్‌ తండ్రి పాత్ర చేసిన జగపతి బాబుకి ఎంత పేరు వచ్చిందో వేరే చెప్పనవసరం లేదు. తండ్రీకొడుకుల‌ మధ్య వచ్చే సీన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు అలాంటి మంచి తండ్రీకొడుకుల్ని దర్శకుడు అనిల్ రావిపూడి భద్ర శతృవులుగా మార్చేసాడు. అనిల్ [more]

తెలుగులోకి అజిత్ ‘విశ్వాసం’

21/02/2019,01:01 సా.

`వీరం`, `వేదాళం`, `వివేకం` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత హీరో అజీత్‌, డైరెక్ట‌ర్ శివ కాంబినేష‌న్‌లో రూపొందిన యాక్ష‌న్ డ్రామా `విశ్వాసం`. ఇటీవ‌ల త‌మిళ‌నాట సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం అక్క‌డ సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకుంది. అజీత్ స‌ర‌స‌న లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. [more]

వై.ఎస్.రాజారెడ్డిని దించేసిన జగపతి బాబు లుక్

03/01/2019,01:17 సా.

దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌లోని ముఖ్య ఘ‌ట్టాల‌తో నిర్మిస్తున్న‌చిత్రం యాత్ర‌. వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ని [more]

అజీత్ పక్కన స్టైలిష్ విలన్ కుమ్మేసాడు..!

01/01/2019,01:23 సా.

కోలీవుడ్ నటుడు అజీత్ ప్రస్తుతం శివ డైరెక్షన్ లో పక్కా మాస్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ‘విశ్వాసం’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. శివ – అజీత్ కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం. అంతకుముందు వచ్చిన ‘వీరం’, [more]

1 2 3 4