మరో ఛాన్స్ లేదా?

08/11/2019,07:00 సా.

కృష్ణాజిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ ప‌ట్టు ఎలా ఉంది? ఇక్కడ నుంచి గెలిచిన‌ జోగి ర‌మేష్ హవా ఏ రేంజ్‌లో కొన‌సాగుతోంది? గ‌త ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న జోగి రమేష్ ఐదు మాసాల కింద‌ట జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. దీంతో ఆయ‌న హ‌వా ఇప్పుడు [more]

అసెంబ్లీలో బాలయ్య సందడి….!!!

12/06/2019,02:24 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తొలిరోజున టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ లాబీల్లో బాలకృష‌్ణ తనకు ఎదురుపడిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ లతో కరచాలనం చేశారు. వారితో [more]

ఇక్కడ పాగా వేసేదెవరో…!

26/03/2019,12:00 సా.

అనూహ్య పరిణామాల మధ్య పెడన సీటు నుండి టీడీపీ తరుపున ఎవరు పోటీ చేస్తున్నారో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పెడనకు తెదేపా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబుని కోరారు. ఇక ఇక్కడే అసలు [more]

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

09/11/2018,06:35 సా.

కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. పెడన నేతలు జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాలు శుక్రవారం రోడ్డుపైనే బాహాబాహీకి దిగాయి. మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ కన్వీనర్ గా బాలశౌరి ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి [more]

పోలీసుల విచారణకు వైసీపీ నేత

06/11/2018,11:46 ఉద.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత ఆ పార్టీ నేత జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో ఇవాళ ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. హత్యాయత్నం ఘటన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిందితుడు టీడీపీ కార్యకర్త అని చెప్పి టీడీపీ సభ్యత్వ కార్డును చూపించారు. [more]

బ్రేకింగ్ : జగన్ పై దాడి కేసులో వైసీపీ నేతకు నోటీసులు

03/11/2018,04:08 సా.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత టీడీపీపై ఆరోపణలు చేసినందుకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలే జగన్ పై దాడి చేసి ఉంటారని జోగి రమేష్ అనుమానించారు. అయితే, ఆధారాలు లేకుండా టీడీపీ కార్యకర్తలపై జోగి [more]

వైసీపీలో పర..పర.. పర…పప్పర….!

21/09/2018,08:00 సా.

వైసీపీ అధినేత దృష్టంతా రాజధానిపైనే పడినట్లుంది. కృష్ణా జిల్లాలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుంబిగించినట్లు కన్పిస్తుంది. ఎవరు ఏమనుకున్నా…సరే…గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అన్న సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పంపించగలిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకుంటే…టిక్కెట్ లేదు గిక్కెట్టు లేదని చెప్పకనే చెబుతున్నారు. తాను దాదాపు పది నెలల [more]

మంత్రి ఉమకు ఆ సమస్య..తేడా కొడుతోందా..?

06/05/2018,07:00 సా.

కృష్ణా జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రం. అయితే, ఇక్క‌డ వ‌ల‌స నేత‌లే త‌ప్ప స్థానికంగా ఎవ‌రూ ఎదగ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. స్థానికంగా కీల‌క‌మైన నేత‌లు ఎద‌గ‌క పోవ‌డంతో పార్టీలు వేరే ప్రాంతానికి చెందిన వారిని తెచ్చి ఇక్క‌డి టికెట్ ఇస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉండే స‌మ‌స్య‌ల‌పై వాళ్ల‌కు [more]

ఆయన ఎంట్రీ అవ్వక ముందే వైసీపీలో వివాదం.. రీజ‌న్ ఇదే!

02/05/2018,11:00 ఉద.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు మ‌రో ఏడాది మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. దీనికిగాను ఆయన చాలా శ్ర‌మిస్తున్నారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ఇప్ప‌టికే 150 రోజులుగా ఆయ‌న పాద‌యాత్ర సాగిస్తున్నారు. [more]

జగన్ అడుగు పెట్టకముందే ఇంత రగడా?

02/05/2018,07:00 ఉద.

కృష్ణా జిల్లాలో జిల్లా కేంద్ర‌మైన మ‌చిలీప‌ట్నానికి ఆనుకుని ఉండే నియోజ‌క‌వ‌ర్గం పెడ‌న‌. గ‌తంలో మ‌ల్లేశ్వ‌రం పేరుతో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం పున‌ర్విభ‌జ‌న‌లో మునిసిపాలిటీ కేంద్ర‌మైన పెడ‌న‌గా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి 1983 మిన‌హా మాజీ విప్, పార్టీ సీనియ‌ర్ నేత కాగిత వెంక‌ట్రావే గెలుస్తూ [more]

1 2