ఊరిస్తూనే ఉన్నారు

08/08/2019,03:00 సా.

శ్రావణమాసం వచ్చినా…మంచి ముహూర్తాలు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టడం లేదు. ఎంతో మంది పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాదికి పైగానే పూర్తయింది. తొలిదశ మంత్రివర్గ విస్తరణలో కొందరికే అవకాశం కల్పించారు కేసీఆర్. పార్లమెంటు [more]

మళ్లీ టెన్షన్ పెడుతున్నారే…??

14/06/2019,01:25 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావడంతో ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణపై దృష్టి పెడతారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకే మంచి ముహూర్తాలు ఉండటం, మరో [more]

విలీనం అయిపోయినట్లే…!!

06/06/2019,07:33 సా.

తెలంగాణ రాష్ట్ర సమితిలో భారత జాతీయ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనమయినట్లే. ఈ మేరకు తెలంగాణ శాసనసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై తాము కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ విలీనం చేస్తున్నట్లు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్మానం [more]

బ్రేకింగ్ : టీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనం…?

06/06/2019,02:17 సా.

కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రక్రియ మొదలయింది. ఈ మేరకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ పోచారంశ్రీనివాసులు రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తాము సమావేశం ఏర్పాటు చేసుకుని [more]

బ్రేకింగ్ : గుర్తు గుర్తుంచుకోమన్నది అందుకేనా…!!

06/06/2019,12:12 సా.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ కండువా కప్పుబోతున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరతారని భావిస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది జిరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [more]

ఆ నలుగురి నిర్లక్ష్యమేనటగా….!!!

05/06/2019,09:00 ఉద.

ఇటీవల జరిగిన తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసినా ఇప్పుడు పార్టీ చతికల పడటానికి కారణాలను ఆయన విశ్లేషిస్తున్నారు. పదహారు పార్లమెంటు స్థానాలు వస్తాయనుకుంటే కేవలం [more]

హస్తం పార్టీకి షాక్….!!!

04/06/2019,06:45 సా.

తెలంగాణలో జరిగిన మండల పరిషత్, జడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి గుబాళించింది. 32 జిల్లాల్లోనూ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తిగా వెనకబడిపోయింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం 32 జిల్లాల్లోని 428 జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్, 73 [more]

కేసీఆర్ పరిశీలన…!!

04/06/2019,12:01 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాళేశ్వరరావు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులకు పనులు సూచనలు చేశారు. పనులు సత్వరం పూర్తి చేయాలని, రేయింబవళ్లూ పనిచేయాలని అక్కడ ప్రాజెక్టు పనులు చేస్తున్న సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను ఆయన పరిశీలించారు. తర్వాత రాంపూర్ పంప్ హౌస్ పనులను [more]

కేసీఆర్ గిఫ్ట్ ఇదే….!!

02/06/2019,10:15 ఉద.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతులకు వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే పెట్టుబడి పథకాన్ని సంవత్సరానికి ఎకరానికి నాలుగు వేల నుంచి ఐదు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రైతులకు లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. [more]

ఊస్టింగ్… ఖాయమేనటగా…!!

17/05/2019,03:00 సా.

అన్నీ ఓటములే… విజయాలే కరవు.. అయినా కొన్నేళ్ల నుంచి నెట్టకొస్తున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయలానుకుంటున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం సంకేతాలను కూడా బలంగా పంపింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ [more]

1 2 3 59