తండ్రి..వేరు… తనయుడు వేరు కదా…??

15/05/2019,12:00 సా.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే 30 ఏళ్లకు పైగా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు తాజా ఎన్నిక‌ల్లో త‌మ పుత్రుల‌ను రంగంలోకి దింపారు. ఇలాంటి వారిలో ప్రముఖ నాయ‌కుడు, క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త [more]

కేఈ అడుగులు.. అటువైపే….?

18/10/2018,09:00 ఉద.

ఆయ‌నో ప్ర‌భంజ‌నం. రాజ‌కీయాల‌కే రాజ‌కీయాలు నేర్ప‌గ‌లిగిన మేధావి. అప‌ర‌చాణిక్యుడు కూడా! పైకి మెత్త‌గా ఉన్నా.. రాజ‌కీయంగా ఎత్తులు వేయ‌డంలో ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు లేరు. ఆయ‌నే కంబాలపాడు ఈడిగె కృష్ణమూర్తి కేఈ కృష్ణమూర్తిగా బాగా గుర్తింపు. 2014 సార్వత్రిక ఎన్నికలలో కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం నుండి శాసనసభ్యు [more]

ఫ్యామిలీ ప్యాక్ ఈసారి కుదరదా…?

06/10/2018,07:00 సా.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార టీడీపీ నుంచి పలువురు రాజకీయ నేతల వారసులు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి లేదా ఆ పార్టీలు రెండు దశాబ్దాల‌కు పై నుంచి రాజకీయంగా చక్రం తిప్పుతున్న పలువురు సీనియర్‌ నేతల వారసులు వచ్చే ఎన్నికల్లో [more]

కేఈ గెలుపు కష్టమేనట..కారణాలివే….!

05/09/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కోరిక నెరవేరుతుందా? తన వారసుడు శ్యాంబాబును ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్న తరుణంలో అనేక అవాంతరాలు కేఈకి ఎదురవుతున్నాయి. కేఈ కుటుంబంలోని వ్యక్తులుగా భావించే వారే ఆయనను వ్యతిరేకించడానికి కారణాలేంటి…? శ్యాంబాబు రాజకీయ అరంగేట్రం సాఫీగా జరుగుతుందా? లేదా? [more]

ఆయనకు విశ్రాంతి….కాని ఆ ఫ్యామిలీలో…..?

06/08/2018,04:30 సా.

మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. అన్ని పార్టీలూ ఈ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా.. ప్రధానంగా వైసీపీ, టీడీపీల మ‌ధ్యే పోరు ఉధృతం అన్న అంశం అంద‌రూ అంగీకిస్తున్న విష‌యం. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ టికెట్లకు డిమాండ్ పెరిగింది. నేత‌లు ఒక‌రిని మించి [more]

ఏపీలో ఆ మంత్రి వార‌సుడు ఎంట్రీ ప‌క్కా..!

01/07/2018,06:00 సా.

క‌ర్నూలు జిల్లాలోని ప‌త్తికొండ నియొజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక లు ఉన్న‌నేప‌థ్యంలో ఇక్క‌డి నుంచి వార‌స‌త్వ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కేఈ ఫ్యామిలీ రాజ‌కీయాలు విస్తృతంగా సాగుతున్నాయి. గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ కేఈ ఫ్యామిలీ నుంచి సోద‌రులు విజ‌యం సాధిస్తున్నారు. [more]

లోకేష్ టీం రెడీ అయిపోతోంది…!

30/06/2018,08:00 సా.

తెలుగుదేశం పార్టీ నేతలు తమకు తామే పోటీ చేస్తామని ప్రకటించుకోవడం పార్టీలో ఆసక్తిగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని తెలపడంతో ఇప్పుడు లోకేష్ ఎక్కడి [more]