కాజల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

08/09/2019,10:03 ఉద.

పొరిగింటి కూర రుచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి! అలానే టాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ కల ఉంటుంది. ఆ కల ను నిజం చేసుకునేందుకు చాలా ట్రై చేస్తుంటారు మన హీరోయిన్స్. కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెయిల్ అవుతారు. అయినా [more]

మరీ రెచ్చిపోతే…. అదే జరుగుతుంది

22/08/2019,11:31 ఉద.

సినిమాల్లో అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోసినా, కిస్సింగ్ సీన్స్ తోనూ, హాట్ గా ఘాటుగా రొమాంటిక్ గా రెచ్చిపోతే… విడుదలకు ముందే సెన్సార్ కత్తెరేసేస్తుంది. మరీ బోల్డ్ గా వున్న సీన్స్ ని సెన్సార్ కత్తిరించి పారేస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తమిళంలో నటించిన క్వీన్ విషయంలో [more]

కాజల్ కి 2 ఫ్లాపులు, ఒక హిట్టు

19/08/2019,01:17 సా.

కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్ కి ఏమి అంతగా కలిసి రావడంలేదు. ఈ ఏడాది ఆమెకు టాలీవుడ్ లో వరసగా రెండు డిజాస్టర్స్ వచ్చాయి. మొదట సమ్మర్ లో సీత సినిమా తో పాటు మూడు రోజులు కిందట రిలీజ్ అయినా రణరంగం సినిమాలతో నిరాశపరిచింది కాజల్. కానీ [more]

అ!’ సీక్వెల్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ

18/08/2019,12:49 సా.

తన మొదటి సినిమా ‘అ!’ తోనే విమర్శల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈసినిమాకి సీక్వెల్ గా మరో సినిమా చేయనున్నాడు. రీసెంట్ గా ఈచిత్రం కి రెండు జాతీయ అవార్డులు రావడంతో మళ్లీ వార్తల్లోకొచ్చింది. ఇదే ఊపుతో ప్రశాంత్ వర్మ ‘అ!’ సీక్వెల్ అనౌన్స్ చేసేశాడు. [more]

కాజల్ కి కాలింది

18/08/2019,09:23 ఉద.

గ్లామర్ భామ కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు టైం అస్సలు బావున్నట్టు లేదు. అందుకే వరసగా సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. కవచం, సీత తాజాగా రణరంగం. కవచం, సీత సినిమాలు ప్లాప్ అయినా… శర్వానంద్ రణరంగాన్ని నమ్ముకున్నది ఈ భామ. కానీ రణరంగం సినిమాకి యావరేజ్ టాకొచ్చింది. అయినా [more]

మరీ ఇంత దిగజారిపోవాలా?

17/08/2019,01:24 సా.

నేనే రాజు నేనే మంత్రి సినిమా కు ముందు కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసిపోయింది.. అంటూ ప్రచారం జరిగింది. కానీ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ అవడంతో కాజల్ మళ్ళీ పుంజుకుంది అని అనుకున్నారు. ఆ ఊపులోనే భారీ రెమ్యునరేషన్ కి బెల్లంకొండ శ్రీనివాస్ తో [more]

రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్… శర్వా కెరీర్ లోనే బెస్ట్

16/08/2019,11:08 ఉద.

శర్వానంద్ – కాజల్ అగర్వాల్ – కళ్యాణి ప్రియదర్శన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం సినిమా నిన్న గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది. రణరంగం సినిమాని ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా మిక్స్డ్ టాక్ ఇచ్చారు. శర్వా లుక్స్ అతని యాక్టింగ్ బావున్నప్పటికీ.. దర్శకత్వం, [more]

‘రణరంగం’ లో తనదే మెయిన్ పాత్ర అంట

10/08/2019,07:08 సా.

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేయడానికి చాలానే సినిమాలు చేసింది. కానీ ఆమెకు నటిగా మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఇప్పటివరకు తనకు ఉన్న క్రేజ్ గ్లామర్ పరంగా లాగించుకోచ్చేస్తుంది. ప్రస్తుతం కాజల్ శర్వానంద్ తో ‘రణరంగం’ చేస్తుంది. ఈమె ఇందులో సెకండ్ హీరోయిన్ అని ట్రైలర్ [more]

కాజల్ అగర్వాల్ ప్లేస్ లోకా…? లేదంటే సెకండ్ గానా?

23/07/2019,12:05 సా.

కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ లో దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోయే ఇండియన్ 2 సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ని ఆర్భాటంగా ముగించారు. కానీ సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో అనేది ఆ ఇండియన్ 2 టీం కి కూడా క్లారిటీ లేదు. [more]

మళ్ళీ కాజల్ తో సినిమానా?

13/06/2019,01:08 సా.

కాజల్ ని లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు దర్శకుడు తేజ. ఆ కృతజ్ఞతతోనే కాజల్ అగర్వాల్ అట్టర్ ప్లాప్స్ లో ఉన్న తేజకి నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసింది. ఆ సినిమా మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుంది. అది కూడా [more]

1 2 3 4