టాప్ లీడర్ టోపి పెట్టేశాడే?

08/02/2020,10:30 ఉద.

తీవ్ర ఓట‌మి భారం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీలో మ‌ళ్లీ చాలా చోట్ల పెనుకుదుపు చోటు చేసుకునే అవకాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు రాజ‌కీయ‌ ప‌రిశీల‌కులు. చాలా మంది చంద్రబాబు మాటంటే లెక్కలేకుండా ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిమిడి క‌ళా వెంక‌ట్రావుపై పార్టీలోనే ఓ [more]

ఆ సీనియర్ నేత డమ్మీ అయ్యారుగా

09/12/2019,03:00 సా.

తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో నిలబెట్టాలని అధినేత చంద్రబాబు టీడీపీని జాతీయ పార్టీగా మార్చి తాను జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండ‌గానే ఏపీ అధ్యక్షుడుగా సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుని నియమించారు. అటు పార్టీ అడ్రస్ లేని తెలంగాణలో ఎల్.రమణ అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే [more]

అంత మోజెందుకో?

03/12/2019,06:00 ఉద.

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అయిదేళ్ళలో హోదాని పూర్తిగా పక్కన పడేసింది. చివర్లో ఎన్నికల స్టంట్ గా హోదా పేరిట ధర్మ పోరాటాలు చేసినా కూడా టీడీపీని జనం అసలు నమ్మలేదు. సరే వైసీపీ అధికారంలోకి [more]

జగన్ గుర్తిస్తాడా?

30/10/2019,07:00 సా.

తెలుగుదేశం పార్టీని అంతా ప్రాంతీయ పార్టీ అంటారు. కానీ చంద్రబాబు మాత్రం తాను జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకుంటారు. తన పార్టీ జాతీయ పార్టీ, మోడీకి, బీజేపీకి ఏం తక్కువ కాదని ఎన్నికల ముందు వరకూ ఆయన గట్టిగానే వాదించారు. సరే ఇపుడు ఎన్నికలు ముగిసిన తరువాత చూసుకుంటే [more]

గుమాస్తాకు ఎక్కువటగా

19/10/2019,04:30 సా.

ఆయన ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కానీ లెటర్ హెడ్ లకే పరిమితం. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. కళా వెంకట్రావు 2014 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన [more]

త‌ప్పుకుంటారా? త‌ప్పించేస్తారా…!

13/06/2019,07:00 సా.

రాష్ట్రంలో రెండో సారి అదికారంలోకి రావాల‌ని క‌ల‌లు క‌న్న టీడీపీకి ఘోర ప‌రాజ‌యంతో ఆ ఆశ‌లు క‌ల్ల‌ల‌య్యాయి. క‌నీసం ఎంత ఓడిపోయినా.. స‌గానికి స‌గ‌మైనా సీట్లు గెలుచుకుంటుంద‌ని కొంద‌రు నాయ‌కులు భావించారు. అయితే, 175 స్థానాల్లో క‌నీసం పాతిక‌ సీట్ల‌లో కూడా టీడీపీ విజ‌యం సాదించ‌లేక పోయింది. అనేక [more]

ఆయనకు మైనస్ అదే….. ..!

22/05/2019,10:30 ఉద.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి కళా వెంకట్రావుకు ఈ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం ఎచ్చెర్లలో ప్రతికూల పరిస్థితి ఎదురైంది. ఈ సారి క‌ళా గెలుపు అంత సులువు కాదా ? ప్రత్యర్థి అంచనాలకు మించి పుంజుకున్నాడా ? ఈ సారి ఆ నియోజకవర్గంలో ఏం [more]

లేఖల వీరుడి… స్టేటస్ రిపోర్ట్…!!

11/05/2019,06:00 ఉద.

తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గమది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బరిలో ఉన్న ప్రాంతమది. అందుకే ఈ నియోజకవర్గంపై అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటివరకూ టీడీపీ ఆరు సార్లు గెలిచిందంటే ఆ [more]

డమ్మీగా మారిపోయారే….!!!

15/04/2019,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీల అధ్యక్షులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్కక్షుడు రఘువీరారెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు రాష్ట్ర మంతటా పర్యటించి తమ [more]

రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయా…??

03/04/2019,03:00 సా.

ఇద్దరు మంత్రులు చెమటోడుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ మెజారటీ ఎంత అనేది లెక్క వేసుకున్న మంత్రలు ఇప్పుడు గెలిస్తే చాలన్నట్లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో సీన్ మారుతుందన్న సిగ్నల్స్ ఇద్దరు మంత్రులను భయపెడుతున్నాయి. ఫ్యాన్ గాలి [more]

1 2 3