వైసీపీలో ఊహించ‌ని నేత‌కు మంత్రి ప‌ద‌వా ?

06/04/2021,07:30 ఉద.

ప్రస్తుతం మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారు తాడేప‌ల్లిలో మ‌కాం వేస్తున్నారు. వీరిలో కీల‌క‌మైన నాయ‌కుడుగా ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్నారు.. విశాఖ జిల్లా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం [more]