వారధితో మార్గం…?

07/11/2019,11:00 సా.

భారత్ – పాకిస్థాన్ సంబంధాలు ఎప్పుడూ ఉప్పూ…నిప్పే. రెండు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. 370 అధికరణం రద్దు , నియంత్రణ రేఖ వద్ద తరచూ కాల్పుల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా రెండు దేశాల మధ్య ఇప్పుడు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అధికారికంగా కనీసం [more]