అనుమానం అక్కరలేదు

12/10/2019,11:00 సా.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడతాయా? లేదా? అన్న అనుమానాలు అందరికీ కలిగాయి. మోడీ తీసుకున్న నిర్ణయంతో కాశ్మీర్ లో పరిస్థితులు మరింత దిగజారతాయన్న విశ్లేషణలూ వచ్చాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే కర్ఫ్యూ ఎత్తి వేసి చూడమనండి కాశ్మీర్ లో ఏం [more]

అనుకున్నది సాధించేస్తారా?

21/09/2019,10:00 సా.

కీలక సరిహద్దు రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి 370, 35ఏ అధికరణల రద్దుపై దేశవ్యాప్తంగా విస్రృత చర్చజరిగింది. తొలుత ఈ విషయమై విభిన్న వాదనలు వినిపించాయి. క్రమ క్రమంగా తీవ్రత తగ్గింది. డీ.ఎం.కే, కశ్మీర్ కు చెందిన పార్టీలు మినహా దాదాపు అన్ని పార్టీలు [more]

ఆలస్యంగానే గ్రహించినా…?

20/09/2019,10:00 సా.

కీలక సరిహద్దు రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ పై కేంద్రం భారీ కసరత్తు చేస్తోంది. కేవలం 370, 35ఏ అధికరణ రద్దుతోనే కశ్మీర్ లోయలో పరిస్థితులు చక్కబడవని కాస్త ఆలస్యంగానే గ్రహించింది. రాష్ట్రాన్ని కేవలం బలగాలతోనే నడిపించలేమన్న చేదు నిజాన్ని గుర్తించింది. తన ప్రయత్నాలకు బలగాలు సహాయకారిగా ఉంటాయి తప్ప, [more]

పెద్దన్న పెత్తనమేంటి

23/08/2019,11:59 సా.

కాశ్మీర్ అన్నది తమ అంతర్గత వ్యవహారమని భారత్ అంటోంది. ఈ మాట ప్రతీ సారి చెబుతూనే ఉంది. ప్రతీ వేదిక మీద గట్టిగా గొంతెత్తి అరుస్తూనే ఉంది. మరి దాయాది పాక్ విషయం అలా కాదు, కాశ్మీర్ తనది కాకపోయినా ఫరవాలేదు కానీ అది భారత్ లో మాత్రం [more]

బ్రేకింగ్ : సుప్రీంలో చుక్కెదురు

16/08/2019,11:21 ఉద.

జమ్మూకాశ్మీర్ విభజనపై వేసిన ఐదు పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్ తనకే అర్థం కాకుండా ఉందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ ఎందుకు వేశారో పిటీషనర్ కైనా అర్థమవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ విషయంలో కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని సుప్రీం అభిప్రాయపడింది. కాశ్మీర్ లో [more]

కొత్త గుప్పిట్లోకి కాశ్మీర్

14/08/2019,10:00 సా.

జమ్మూ కాశ్మీర్… ఈ కీలక సరిహద్దు ప్రాంతంలో ఇప్పటి వరకూ జరిగింది లేదు. ఇక నుంచి జరగబోతోంది లేదు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా నెలకొన్న పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. కాశ్మీర్ గురించి రెండు తరాలకు తెలిసింది ఒక కోణం మాత్రమే. కొత్త తరం తెలుసుకోబోతోంది కొత్త కోణం. [more]

“షా” స్ట్రాటజీ పనిచేస్తే

09/07/2019,11:59 సా.

జమ్ము కాశ్మీర్. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ వాటి పేర్లు చాలా మందికి తెలియవు. కానీ కాశ్మీర్ పేరు తెలియని వారుండటరంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇది పాక్ సరిహద్దులోని కీలక రాష్ట్రం. సంక్షుభిత రాష్ట్రం. ఇక్కడ చోటు చేసుకునే ఘటనలు, పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రభావం [more]

సిద్ధంగా ఉన్నాం.. పాక్ చర్యలకు గట్టిగా బదులిస్తాం

28/02/2019,07:40 సా.

పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్య ఉన్నా గట్టిగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత త్రివిధ దళాల అధిపతులు ప్రకటించారు. గురువారం సాయంత్రం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్ లోకి చొరబడేందుకు నిన్న పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై బాంబులు వేసిందని, అప్రమత్తంగా ఉన్న వాయుసేన వేగంగా స్పందించి [more]

వార్….ఎవరికి ఫియర్….??

27/02/2019,10:00 సా.

భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడి చేసి 40 మందికి పైగా భారత జవాన్లను బలిగొనడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారంగా సరిగ్గా 12వ రోజు పాకిస్తాన్ పరిధిలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి [more]

ఇదే అంతిమ యుద్ధం: పాక్ మంత్రి

27/02/2019,02:08 సా.

భారత్ – పాకిస్తాన్ మద్య యుద్ధం కనుక వస్తే ఇదే అంతిమ యుద్ధం అయ్యే అవకాశం ఉందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పేర్కొన్నారు. రానున్న 72 గంటలు కీలకమైనవని, ఈ 72 గంటల్లోనే యుద్ధమా, శాంతా అనేది తేలిపోతుందని ఆయన అన్నారు. రెండు [more]

1 2 3