గులాబీ గొంతెత్తింది…మరి జగన్.?

08/12/2019,06:00 ఉద.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ రాజకీయాల మీద కాషాయ పడగ నీడ ఎత్తేందుకు సిధ్ధంగానే ఉంది. దానికి సంబంధించి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడా రాజీ లేకుండా అన్ని అవకాశాలను బీజేపీ చూసుకుంటోంది. ఆరేళ్ల కేసీఆర్ పాలనను, ఆరు నెలల జగన్ పాలనను ఒక్కటిగానే చూస్తూ బాణాలు ఎక్కుపెడుతోంది. [more]

కేసీయార్టీసీ…. పొలిటికల్ రూటేనా?

03/12/2019,03:00 సా.

మొత్తానికి తెలంగాణాలో ఆర్టీసీ రధ చక్రాలు కదిలాయి. జగన్నాధ రధ చక్రాలను సైతం భూమికి తెప్పించే సత్తా ఉన్న గులాబీ బాస్ ఎర్ర బస్సుకు మాత్రం రెడ్ సిగ్నల్ చూపించారు. అలా ఇలా కాదు ఏకంగా రెండు నెలల పాటు సమ్మె చేసినా కిమ్మనలేదు. నాకేం సంబంధం అన్నట్లుగా [more]

మళ్ళీ ఆయనదే విజయం

29/11/2019,06:00 ఉద.

రాజు బలవంతుడు అయితే రాజ్యం అదుపాజ్ఞల్లో ఉంటుంది. కేసీఆర్ చతురుడు, చాణక్యుడు., శత్రువు వ్యూహాలు ఎరిగిన వాడు. అనువు కోసం ఎదురు చూసిన వాడు. కాలం కలిసి రాకున్నా ఎప్పుడూ ఎక్కడా తొణక లేదు. అప్పుడు ఇప్పుడు…. అంతా అయిపోయింది అనుకున్న వేళ… ఓటమి ఆవహించిన వేళ కూడా [more]

కేసీఆర్ “రూటే” వెరైటీ

28/11/2019,09:50 సా.

నిన్న మొన్నటి వరకూ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకనేది లేదని, షరతులతో అయితే చేరవచ్చని, ప్రభుత్వం వద్ద నిధులే లేవని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకున్నారు. ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచే విధుల్లోకి చేరవచ్చని తెలిపారు. ఆర్టీసీకి వంద కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తామని చెప్పారు. [more]

వీరిద్దరికీ బిగ్ రిలీఫ్

26/11/2019,06:00 సా.

బీజేపీ దూకుడు ఎంత చేస్తున్నా కూడా కలసిరాని చోట చతికిలపడుతూనే ఉంది. అది నిన్న కర్నాటకలో జరిగింది నేడు మహారాష్ట్రలో జరిగింది. ఇంకా నాలుగున్నరేళ్ళ సమయం ఉంది ఈ లోగా విపక్షానికి ఊపిరి తీసుకునే అవకాశం బాగానే ఉంటుంది. ఏది ఎలాగున్నా కూడా మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇపుడు [more]

షాకిస్తారా? హ్యాండ్ అందిస్తారా?

25/11/2019,03:00 సా.

ఆర్టీసీ కార్మికుల సమస్యపై నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో సమ్మె చేపట్టి 52 రోజులు కావస్తుంది. అయినా సమ్మె విరమణ జరగలేదు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్లకు తలొంచక పోవడంతో సమ్మె కొనసాగుతోంది. డిమాండ్లను పక్కన పెట్టి తాము సమ్మెను [more]

గవర్నర్ వద్దకు కేసీఆర్

25/11/2019,02:16 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళ్ సై ను కలవనున్నారు. మరికాసేపట్లో కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ తరచూ ఆయనతో సమావేశమయ్యారు. అయితే బీజేపీ నేత తమిళ్ సై గవర్నర్ గా నియిమితులయిన దగ్గర నుంచి రాజ్ భవన్ [more]

క్లారిటీ ఇచ్చారు కానీ?

22/11/2019,07:23 ఉద.

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆర్టీసీ ప్రయివేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తుది నిర్ణయం వెలువరించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఒక విషయంలో మాత్రం స్పష్టత ఇచ్చారు. ఆర్టీసీని ఇప్పుడున్న పరిస్థితుల్లో నడపలేమని భావిస్తున్నారు. ప్రతి నెల 640 [more]

కరుణిస్తారా? కన్నెర్ర చేస్తారా?

21/11/2019,02:22 సా.

ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయమై ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బేషరతుగా తమ డిమాండ్లను పక్కన పెట్టి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక యూనియన్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈరోజు సాయంత్రం కేసీఆర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో [more]

కేసీఆర్ ది తాత్కాలిక విజయమేనా?

19/11/2019,03:00 సా.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైచేయి సాధించారనే చెప్పాలి. దాదాపు 46 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. సీరియస్ గా తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన సకలజనుల సమ్మె కంటే తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు [more]

1 2 3 48