అత్యాశ కాక మరేంటి?

22/02/2020,11:00 సా.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అత్యాశ ఎక్కువయింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూసుకుని ఆయన దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో ఢిల్లీ లాగే మిగిలిన రాష్ట్రాల్లోనూ సామాన్యుడి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో జరిగే బీహార్ [more]

అలవికాని చోట ఎందుకు అరవింద్?

18/02/2020,11:00 సా.

ఆత్మ విశ్వాసం ఉండొచ్చు. కానీ అతి విశ్వాసం ఉండకూడదంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అతి విశ్వాసంలోనే ఉన్నట్లు కనపడుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన తర్వాత ఇక తమ తిరుగులేదని భావించడంలో తప్పులేదు. అలాగే విస్తరించాలని భావించడంలో కూడా ఏమాత్రం నేరం కాదు. అయితే [more]

ధన్యవాద్ ఢిల్లీ

16/02/2020,01:02 సా.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ చేత లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణస్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరిట రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేజ్రీవాల్ తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మనీష్ సిసోడియా, [more]

మార్పు మంచికే కదా?

15/02/2020,11:00 సా.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రామ్ లీలా మైదానంలో ఈ నెల 16వ తేదీన కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేవలం ఏడేళ్లలో పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసిన చరిత్ర కేజ్రీవాల్ ది. సామన్యుడి పార్టీగా జనంలోకి బలంగా తీసుకెళ్లిన [more]

చూసి నేర్చుకోండయ్యా?

11/02/2020,10:00 సా.

సింప్లిసిటీ… అవినీతి రహిత పాలన…. తాయిలాలు లేవు. కులం లేదు. మతం లేదు.  కేవలం బతకడానికి అవసరమైన సౌకర్యాలను మాత్రం కల్పించారాయన. అదే ఆయనకు మూడోసారి శ్రీరామరక్షగా నిలిచింది. నిజంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు కేజ్రీవాల్ విజయం ఒక లెస్సన్ కావాలి. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తే [more]

బ్రేకింగ్ : కేజ్రీవాల్ విజయం

11/02/2020,01:33 సా.

న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. న్యూఢిల్లీ నుంచి మూడోసారి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడా హ్యాట్రిక్ కొట్టేశారు. కేజ్రీవాల్ పై 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు [more]

కేజ్రీవాల్ కు చంద్రబాబు

11/02/2020,01:25 సా.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పలువురు నేతలు అభినందనలను తెలుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు, డీఎంకే అధినేత స్టాలిన్ లు ఆప్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కు ఫోన్ చేసి వారు అభినందనలు తెలిపారు. సీఏఏచ ఎన్నార్సీ, [more]

సరిలేరు నీకెవ్వరూ

11/02/2020,10:30 ఉద.

దేశ రాజధాని ఢిల్లీ కోటకి క్రేజీవాల్ మరోసారి బాద్ షా కావడం కాకతాళీయం గా జరిగింది కాదు. దీనివెనుక ఆయన టీం పరిశ్రమ ఎంతో వుంది. అఖండ భారత్ అంతా విస్తరించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఎదిరించి చక్కగా ఆరెండు పార్టీలను చీపురుతో ఊడ్చడానికి కేజ్రీవాల్ పరిపాలనే అస్త్రంగా [more]

బ్రేకింగ్ : కేజ్రీ సింగిల్ హ్యాండ్ తో…?

11/02/2020,08:35 ఉద.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దాదాపు 45 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. బీజేపీ 11 స్థానాల్లోనూ, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉంది. అరవింద్ [more]

తగ్గినా ఎక్కేది ఆయనే

10/02/2020,11:00 సా.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈ ఎన్నికల్లో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. సుదీర్ఘకాలం తర్వాత అధికారం కోసం తీవ్రంగా శ్రమించిన బీజేపీ ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం కష్టసాధ్యంగానే కనపడుతుంది. అయితే గత [more]

1 2