చంద్రబాబుది దయ్యాల కొంప

16/08/2019,05:13 సా.

చంద్రబాబు ఇల్లు దయ్యాల కొంప మాదిరిగా మారిందని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో సాయంత్రం కాగానే లైట్లు ఆర్పేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇల్లు ఉంటే మాకేం…పోతే మాకేం అని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇల్లు నీట మునిగినా… గాల్లోకి ఎగిరినా [more]

ఇక్కడ జ‌గ‌న్ వ్యూహం ఏంటి..!

15/06/2019,07:00 ఉద.

కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లా కృష్ణాలో వైసీపీ ఇక దూకుడు ప్రద‌ర్శిస్తుందా ? ఇక్కడ నుంచి విజ‌యంసాధించిన కీల‌క నాయ‌కులకు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ గ‌ట్టి భ‌రోసా ఇచ్చారు. సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ చ‌క్కగా కుదిరేలా మంత్రి వ‌ర్గంలో చోటు కూడా క‌ల్పించారు. దీంతో రాబోయే రోజుల్లో ఇక్కడ [more]

అసెంబ్లీలో బాలయ్య సందడి….!!!

12/06/2019,02:24 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తొలిరోజున టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ లాబీల్లో బాలకృష‌్ణ తనకు ఎదురుపడిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ లతో కరచాలనం చేశారు. వారితో [more]

మళ్లీ నానిదేనా….??

14/05/2019,01:30 సా.

ఏపీలో ముగిసిన ఎన్నిక‌ల‌కు సంబంధించి ఫ‌లితం వ‌చ్చేందుకు మ‌రి కొద్ది రోజుల స‌మ‌యం ఉండ‌డంతో రాష్ట్రంలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు విజ‌యం సాధిస్తారు? ఏ పార్టీ అదికారంలోకి వ‌స్తుంద‌నే విష‌యంపై స‌ర్వత్రా చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో అధికారం ఏ పార్టీ చేప‌డుతుంద‌నే విష‌యంపై ఎంత తీవ్ర [more]

నానికి ‘‘వంగవీటి’’ హెల్ప్ అయిందా…??

20/04/2019,06:00 సా.

రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గం అందరి నోళ్లలో నానుతుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో గెలుపును చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొడాలి నాని స్ట్రాంగ్ గా ఉండటంతో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ ను బరిలోకి దింపారు. దీంతో పోటీ రసవత్తరంగా [more]

మాస్ లీడర్ గెలుపునకు మలుపులు ఎన్నో…??

08/04/2019,06:00 సా.

రాష్ట్రంలో టీడీపీ-వైసీపీలు హోరాహోరీగా తలపడుతున్న స్థానాల్లో గుడివాడ నియోజకవర్గం ఒకటి…ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడని 2014లో వైసీపీ గెలుచుకుంది. దానికి కారణం కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అనే విషయం అందరికీ తెలుసు. కేవలం తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే పార్టీ గెలిచేలా చేశారు. అయితే నానికి ఆ ఇమేజ్ [more]

గుడివాడలో దబిడి దబిడి…!!

27/03/2019,10:30 ఉద.

రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకున్న క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ గెలుపు గుర్రాల‌కే పార్టీలు టికెట్లు ఇచ్చాయి. ముఖ్యంగా కులాల ప్రాతిప‌దిక‌న ఇచ్చిన టికెట్లు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోరును మ‌రింత పెంచాయి. ముఖ్యంగా కొన్నికొన్ని నియోజ‌క‌వర్గాల్లో అభ్య‌ర్థుల‌తోపాటు సామాజిక వ‌ర్గాల‌ను కూడా ప్ర‌భావితం చేయ‌గ‌లిగే రేంజ్‌లో అదేస‌మ‌యంలో సింప‌తీ వ‌ర్సెస్ స్థానిక‌త [more]

ఫైర్ బ్రాండ్ ను నిలువరిస్తారా…??

20/03/2019,08:00 సా.

గుడివాడ రాజ‌కీయం రంజుగా మారింది. ఇద్ద‌రు కొద‌మ సింహ‌ల్లాంటి నేత‌ల మ‌ధ్య ఈ సారి భీక‌ర బ్యాలెట్ పోరు సాగ‌నుంది. పేరు మోసిన నేత ఒక‌రైతే…పేరు మోసిన నేత త‌న‌యుడిగా..ఆయ‌న ఆశ‌యాల‌కు వార‌సుడిగా ఎన్నిక‌ల స‌మ‌రాంగంలోకి దూకుతున్న యువ‌నేత మ‌రొక‌రు.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు దివంగ‌త నేత ఎన్టీఆర్‌కు [more]

హెవీ బెట్టింగ్..హై ఓల్టేజీ…!!!!

18/03/2019,12:00 సా.

రాష్ట్రంలోనే హై ఓల్టేజీ ఉన్న నియోజకవర్గం గుడివాడ. గుడివాడ పేరు చెబితే ఎన్టీరామారావు తొలుతు గుర్తుకు వస్తారు. తర్వాత ఎవరు అవునన్నా…కాదన్నా.. కొడాలి నాని మాత్రమే గుర్తుకు వస్తారు. టీడీపీ కంచుకోటను తన డెన్ గా చేసుకున్నారు కొడాలి నాని. అప్రతిహతంగా గెలుస్తూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు [more]

గుడివాడలో నాని వర్సెస్ టీడీపీ..!

12/01/2019,02:22 సా.

గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల గొడవతో స్వల్ప ఉదృక్తత చోటు చేసుకుంది. నిన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడలోని వైసీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. [more]

1 2