ప్రేమ పెళ్ళైతే చెప్పే చేసుకుంటుందట!

21/05/2018,12:20 సా.

‘మహానటి’తో బంపర్ హిట్ అందుకుని లేడి ఓరియెంటెడ్ చిత్రంతో సత్తా చాటిన కీర్తి సురేష్ ఇప్పుడు మంచి హ్యాపీ మూడ్ లో ఉంది. నిన్నటివరకు కీర్తి సురేష్ ని ప్లాప్ హీరోయిన్ అన్న నోళ్లే ఇప్పుడు ‘మహానటి’ లో సావిత్రి పాత్రలో మెప్పించినందున వెయ్యి నోళ్ళ పొగుడుతున్నారు. ఇక [more]

‘కాలా’ ర‌న్ టైం… తేడా వ‌స్తే ఫ‌ట్టేనా..?

19/05/2018,02:27 సా.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న తాజా చిత్రం కాలా. ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రం క‌బాలి ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన కబాలి ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయి బ‌య్య‌ర్ల‌ను నిండా ముంచేసింది. అయితే అదే ద‌ర్శ‌కుడికి ర‌జ‌నీ అనూహ్యంగా వెంట‌నే మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో [more]

పెళ్లి వయసు వచ్చిందంటున్న నయన్ లవర్ !

18/05/2018,03:04 సా.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విజ్ఞేశ్ శివన్ మధ్య ప్రేమకథ ఎప్పటి నుంచో ఉంది. ఇద్దరు కలిసి టూర్లకు వెళ్లడం, సినిమా ఫంక్షన్స్ కి వెళ్లడం ఇలా చాలానే చేసారు. అయితే వీరి పెళ్లి విషయం గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తూ వస్తున్నారు. పైగా [more]

జూనియర్ హన్సికేనా?

18/05/2018,11:38 ఉద.

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా హన్సిక పాలబుగ్గలు, సొట్టబుగ్గల చిన్నదిగా అందరి మనసుల్లోనూ మంచి ముద్ర వేసింది. అయితే అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించినా కూడా హన్సిక స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. అయితే తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయినా కోలీవుడ్ లో మాత్రం [more]

ఆటో డ్రైవర్ గా ఫిదా బ్యూటీ!

17/05/2018,05:12 సా.

టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ సాయిపల్లవి పేరు తెగ మార్మోగిపోతోంది. స్టార్ హీరోల సరసన నటించకపోయినా. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ ముందు టాప్ హీరోయిన్స్ కూడా వెలవెలబోతున్నారు. అందం, అభినయం, నాట్యం ఇలా అన్ని విషయల్లోనూ ఒక మెట్టు పైనే ఉండే సాయి పల్లవి తో పని [more]

ముదురు భామ పెళ్లి కి రెడీనా?

17/05/2018,12:39 సా.

స్టార్ హీరోలందరితో జోడి కట్టి ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ప్రస్తుతం అవకాశాలు లేక పెళ్లి చేసుకోవాలని భావిస్తోంది. మొన్నామధ్య త్రిష పెళ్లి జరగబోతున్నట్టుగా వార్తలొచ్చినప్పటికీ జరగలేదు. తాజాగా త్రిష పెళ్లి కూతురు అవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. గతంలో ఒకసారి త్రిష [more]

అఖిల్ హీరోయిన్ బాగా బిజీ!

17/05/2018,11:38 ఉద.

అఖిల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సయేశా సైగల్ కి ఆ సినిమా ఎలాంటి పేరుని తెచ్చిపెట్టలేదు సరికదా ఇక టాలీవుడ్ లో అవకాశాలు అనేవి లేకుండా పోయాయి. అఖిల్ సినిమా దెబ్బకి అఖిల్ ఎంతగా టెంక్షన్ పడ్డాడో సయేశా కూడా అంతే టెంక్షన్ పడింది. అయితే సయేశా [more]

నయన్ పై చర్యలు

29/03/2018,12:26 సా.

కోలీవుడ్ గత నెల రోజులు నుండి బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నెల నుండి అక్కడ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. స్టార్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కాళీ గా ఉన్నారు. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం తన సినిమా స్టార్ట్ చేసినట్లు తెలియడంతో [more]

కోలీవుడ్ పన్ను రాయితీలకు కోర్టు దెబ్బ

13/12/2016,10:42 ఉద.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో తమిళ భాషలో రూపొందే చిత్రాలకు పన్ను రాయితీ కలిపించి సినిమాల ద్వారా తమిళ భాష ప్రాచుర్యాన్ని ప్రచారం చేసే విధంగా 2006 లో ఒక తీర్మానం ప్రవేశపెట్టి చిత్ర పరిశ్రమకు చేయూత నిచ్చింది. అయితే ఆ తీర్మానంలో కొన్ని షరతులు విధించి [more]

1 12 13 14