ఆయన ఎంట్రీ అవ్వక ముందే వైసీపీలో వివాదం.. రీజ‌న్ ఇదే!

02/05/2018,11:00 ఉద.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు మ‌రో ఏడాది మాత్ర‌మే గ‌డువు ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. దీనికిగాను ఆయన చాలా శ్ర‌మిస్తున్నారు. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ఇప్ప‌టికే 150 రోజులుగా ఆయ‌న పాద‌యాత్ర సాగిస్తున్నారు. [more]