నేను రెచ్చిపోతే ప్రభుత్వం పడిపోతుంది..!

02/05/2019,05:54 సా.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్లపై ప్రజలు దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమాంతరావు పిలుపునిచ్చారు. కేటీఆర్ బావమరిది స్నేహితుడికి ఇంటర్ ఫలితాల టెండర్ ఇచ్చారని, కేటీఆర్ కు బావమరిది మీద ఉన్న మోజుతో 22 మంది విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేటీఆర్ [more]

అందుకే కేటీఆర్ రావడం లేదు..!

30/04/2019,04:28 సా.

విద్యార్థులకు అన్యాయం చేసిన వారు బాగుపడరని, రెండేళ్లలో ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు శాపం పెట్టారు. గ్లోబరినా సంస్థతో తనకు సంబంధం లేదని జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రమాణం చేయాలని నిన్న ఆయన కేటీఆర్ కు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఉదయాన్నే [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

30/03/2019,02:05 సా.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నర్సింపేటలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికల తర్వాత కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. జగన్ [more]

బ్రేకింగ్: కాంగ్రెస్ లో మరో వికెట్ డౌన్..?

15/03/2019,02:19 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించగా ఇవాళ మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే, సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ [more]

బ్రేకింగ్: మరో ఎమ్మెల్యే జంప్

14/03/2019,03:06 సా.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించగా తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను కలిశాక ఈ మేరకు తన నిర్ణయం [more]

మాకు మేమే పోటీ.. మాతో మాకే పోటీ..!

08/03/2019,02:10 సా.

పార్లమెంటు ఎన్నికల్లో తమకు కాంగ్రెస్, బీజేపీతో పోటీ లేదని, టీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోనే మెజారిటీల్లో పోటీ ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు మెదక్ పార్లమెంటులో ఎక్కువ మెజారిటీ వస్తుందా కరీంనగర్ లో, వరంగల్ లో ఎక్కువ మెజారిటీ వస్తుందా అనే పోటీ [more]

ఢిల్లీ గులాములకు ఓట్లేయొద్దు..!

06/03/2019,03:37 సా.

ఢిల్లీకి గులాములుగా ఉండే కాంగ్రెస్ ను గెలిపించవద్దని.. కొట్లాడి నిధులు సాధించగలిగే టీఆర్ఎప్ ని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ లో ఆయన పార్లమెంటు సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ… ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా [more]

నేరం చేయకపోతే ఉలికిపాటు ఎందుకు..?

05/03/2019,11:48 ఉద.

చంద్రబాబు నాయుడు నేరం చేయకపోతే ఇంత ఉలికిపాటుకు ఎందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విధి నిర్వాహణకు ఏపీ పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, కోర్టులో తప్పుడు పిటీషన్లు ఎందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందనే భయపడుతున్నారని ఆరోపించారు. కోర్టుల్లో [more]

అంత టెన్షన్ ఎందుకు..?

05/03/2019,08:00 ఉద.

ఓటుకు నోటు కేసు తర్వాత మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది డేటా చోరీ కేసు. ఈ కేసు ఏకంగా రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదంగా మారి ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు పెట్టే వరకు వెళ్లింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ [more]

డేటా చోరీపై టీడీపీ డమ్మీ ట్వీట్లు..?

04/03/2019,07:59 సా.

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డేటా చోరీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ తో కలిసి వైసీపీ తమ డేటానే దొంగలించిందని ఆయన ఉల్టా ఆరోపణలు చేస్తున్నారు. [more]

1 2 3 14