వైసీపీలో ఇదేం గోల…??

18/05/2019,04:30 సా.

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సొమ‌లింగం..! అన్నట్టుగా ఉంది వైసీపీ నేత‌ల ప‌రిస్థితి. రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పటికీ.. కీల‌క‌మైన ఫ‌లితాలు వ‌చ్చేందుకు మ‌రికొద్ది రోజుల వ‌రకు స‌మ‌యం ఉంది. అత్యంత ఉత్కంఠ భ‌రిత‌మైన పోరుగా సాగిన ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య పోరు [more]

సైలెంట్ సునామీ పైనే వారి ఆశలు …!!

16/05/2019,09:00 సా.

ఎన్నికలు ముగిసి నెలన్నర తరువాత కానీ ఫలితాలు వెలువడే ఛాన్స్ లేకపోవడంతో కాకి లెక్కలే అందరికి శరణ్యంగా మారాయి. అయితే అటు తెలుగుదేశం, ఇటు జనసేన సైలంట్ సునామీ పైనే ఆశలు పెంచుకున్నాయి. ఈ విషయంలో టిడిపి గట్టి ధీమానే వ్యక్తం చేస్తుంది. జనసేనాని మాత్రం ఇప్పుడు ఎవరెన్ని [more]

కంట్రీ పాలిటిక్స్ లో నెంబర్ గేమ్…??

15/05/2019,11:59 సా.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో కీలకపాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ కూటమి అంటూ చంద్రబాబునాయుడు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ కె.చంద్రశేఖర్ రావులు హస్తిన లో సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది. అందుకే [more]

పొలిటికల్ ఫ్యాక్షనిస్టులా….?

15/05/2019,10:00 సా.

ప్రతి అయిదేళ్లకోసారి ఎన్నికలు వస్తుంటాయి. ఎవరో ఒకరు గెలుస్తుంటారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ సమానభాగస్వామ్యం వహించాలి. ప్రజాస్వామ్య ప్రక్రియ సాఫీగా నడిచేందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పరస్పరం సహకరించుకోవాలి. రాష్ట్రంలో దేశంలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. యూపీఏ, ఎన్డీఏ రెండు కూటములు, మధ్యలో తటస్థ పార్టీలు కుల,మత [more]

నెగిటివ్ సౌండ్ భరించలేకనేనా…??

15/05/2019,03:00 సా.

ఏపీ రాజకీయాల్లో కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్ది అభ్యర్థుల్లో గుబులు పెరుగుతూ వస్తుంది. నియోజకవర్గాల వారి సమీక్షలు చేయడంలో ఎప్పుడు టిడిపి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ సమీక్షల్లో అభ్యర్థుల జాతకాలు అధినేత చంద్రబాబు చక్కగా చెప్పేసే వారు. తాజాగా కూడా చంద్రబాబు పార్లమెంటరీ వారీగా [more]

ఉండవల్లి అందుకే వదిలేశారట…!!

15/05/2019,09:00 ఉద.

కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ సి డబ్ల్యు సి. అందులో పదవి దక్కించుకోవడం ఆషామాషీ కాదు. కానీ వైఎస్సాఆర్ రికమెండేషన్… రాజీవ్, సోనియా గాంధీ లకు అనువాదకుడిగా వున్న పరిచయాలు ఉండవల్లి అరుణ కుమార్ కు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ను చేసేశాయి. వాస్తవానికి [more]

మా అమ్మ కోరిక వైఎస్ తీర్చారు….!!!

15/05/2019,08:00 ఉద.

మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ కుమార్ ప్రసంగాలంటే తెలుగు రాష్ట్రాల్లో మహా క్రేజ్. అలాంటిది ఆయనకు మించి పంచ్ లతో ఉండవల్లి సతీమణి జ్యోతి చేసిన ప్రసంగం వైఎస్సాఆర్ తో ఉండవల్లి అరుణ కుమార్ పుస్తకావిష్కరణ సభలో హైలెట్ గా నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, సుప్రీం కోర్టు [more]

వణికిపోతున్నారుగా….. ?

14/05/2019,09:00 ఉద.

రాజకీయాలు పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయి. కోట్ల రూపాయలు జనం మీద పోసేయ్యాలి. ఆ తరువాత ఐదేళ్ళు ఒలకబోసిన డబ్బు వడ్డీతో సహా ఏరుకోవాలి. ఎంతమంది పోటీ చేసినా గెలిచేది నియోజకవర్గానికి ఒక్కరే. గెలిచిన వారు హాయిగా సంపాదనలో పడతారు. మరి ఓడిన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారనున్నది. అధిక [more]

ఎవరూ నమ్మరే…!!

13/02/2019,08:00 సా.

పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని ప్రత్యర్థులు ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఒకవైపు కమిటీలు వేసుకుంటూ కదనరంగంలోకి దిగేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శిని రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీని నియమించారు. ఇందులో తన విధేయులు, దీర్ఘకాలంగా పార్టీతో ముడిపడినవారు, అనుభవజ్ణులకు చోటు కల్పించారు. పైరవీలు, [more]

అందుకే జంప్ …?

13/02/2019,06:00 సా.

ఉత్తరాంధ్ర లో మంచి పట్టున్న నేత కిషోర్ చంద్ర దేవ్. గతంలో అరకు పార్లమెంట్ నుంచి గెలిచి యుపిఏ సర్కార్ లో కేంద్రమంత్రి హోదాలో చక్రం తిప్పారు ఆయన. ఇందిర రాజీవ్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న కిషోర్ చంద్ర దేవ్ ఇప్పుడు టిడిపి తీర్ధం పుచ్చుకోవడం లాంఛనమే. [more]

1 2