వైఎస్సార్ తో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్

14/05/2019,08:31 సా.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌న అనుబంధంపై రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్ తో ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని ఇవాళ హైద‌రాబాద్ లోని ద‌స‌ప‌ల్లా హోట‌ల్ లో ఆవిష్క‌రించారు. తమిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌, సుప్రీం కోర్టు [more]

ఆయ‌న వైఎస్ కు ఆత్మ‌.. కేసీఆర్ కు ఆత్మ‌బంధువు

08/05/2019,12:05 సా.

కేవీపీ రామ‌చంద్ర‌రావు, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పోల‌వ‌రం ఆపేందుకు కేసీఆర్‌, జ‌గ‌న్ ఆదేశాల‌తో కుట్ర చేస్తున్నార‌ని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేవీపీ, ఉండ‌వ‌ల్లి చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కేవీపీ వైఎస్ఆర్ కు ఆత్మ అని, కేసీఆర్ [more]

బాబుపై కేవీపీ ఫైర్

13/02/2019,12:39 సా.

మూడేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని పోరాడుతున్న తాను చంద్ర‌బాబు ద‌గ్గ‌ర నేర్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఒంట‌రిగా ధ‌ర్నా చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌పై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న తీవ్రంగా [more]

ప్రత్యేక హోదాపై కేవీపీ కామెంట్స్

26/07/2018,03:26 సా.

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రదాన అజెండాగా ఉండనుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని, ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీనే పోరాడుతుందన్నారు. రాబోయే యూపీఏ ప్రభుత్వం ఏపీకి హోదా ఇస్తుందన్నారు. [more]

అర్థరాత్రి ఆనందబాష్పాలు నిజం కాదా..?

24/07/2018,05:20 సా.

రాష్ట్ర ప్రభుత్వం స్వార్థం, నిర్లక్ష్యం వల్లే ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు అమలు కాలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు విమర్శించారు. రాజ్యసభలో ఏపీ విభజన చట్టంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా పార్లమెంట్ చేసిన చట్టాన్ని తమ రాజకీయాల [more]