తెలుగు అకాడమి ఛైర్మన్ గా

06/11/2019,05:08 సా.

నందమూరి లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మన్ గా జగన్ ప్రభుత్వం నియమించింది. లక్ష్మీ పార్వతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చురుగ్గా పనిచేస్తున్నార. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరసగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్న జగన్ తాజాగా లక్ష్మీపార్వతిని తెలుగు అకాడమీ ఛైర్మన్ గా నియమించారు. [more]

లక్ష్మీపార్వతికి లక్కీ ఛాన్స్

06/11/2019,09:00 ఉద.

నందమూరి లక్ష్మీ పార్వతి. ఇలా పిలవాలంటేనే టీడీపీకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అదే నిజం. ఆమె అన్న గారి రెండవ భార్య. ఎన్టీఆర్ పాతికేళ్ళ క్రితం బహిరంగ సభలో ఆమెను చేసుకుంటానని ధైర్యంగా ప్రకటించి మరీ పెళ్ళిచేసుకున్నారు. ఆ తరువాత వదినగారుగా ఉమ్మడి ఆంధ్రదేశమంతా తిరిగి టీడీపీకి చరిత్రలో [more]

ఛాయిస్ లక్ష్మీపార్వతిదే..!

26/04/2019,01:58 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తిప్పలు తప్పేలా లేవు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై విచారణ ఎదుర్కునే అవకాశం ఉంది. ఇప్పటికే వరకు ఆయనకు ఆక్రమాస్తులు ఉన్నాయని, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పలువురు కోర్టులకు వెళ్లినా చంద్రబాబుపై విచారణ జరగలేదు. పలుమార్లు ఆయన కోర్టులకు [more]

చంద్రబాబుకు షాక్… స్టే రద్దు

26/04/2019,12:37 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన తెచ్చుకున్న స్టే రద్దయ్యింది. దీంతో ఈ కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ [more]

తెలంగాణ పోలీసులకు లక్ష్మీపార్వతి ఫిర్యాదు

15/04/2019,01:49 సా.

తనపై కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్నికించపరుస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఈ మేరకు ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇటీవల ఆమెపై కోటి అనే [more]

మోహన్ బాబుతో పెట్టుకుంటావా వర్మ..?

13/02/2019,10:19 ఉద.

వర్మకి మంచు ఫ్యామిలీ అంటే ఎంత ఇదో. మంచు ఫ్యామిలీకి వర్మ అంటే ఎంత అదో అందరికీ తెలుసు. మరి అంత ఇదున్న మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ తన లక్షిస్ ఎన్టీఆర్ లో ఎలా చూపిస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానాహంగామా [more]

దగ్గుబాటి ఫ్యామిలీపై బాబు హాట్ కామెంట్స్

28/01/2019,09:08 ఉద.

అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. దగ్గుబాటి కుటుంబం అన్ని పార్టీలనూ ఇప్పటికి చుట్టేసి వచ్చిందన్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ వంటి అన్ని పార్టీల్లో చేరిందన్నారు. అవకాశవాదులంతా ఒకే పార్టీలో చేరుతున్నారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవన్నారు. తొలిసారి [more]

ఆర్జీవీ సినిమా ఆగిపోతుందా …?

23/01/2019,08:00 ఉద.

లక్ష్మీస్ ఎన్టీఆర్… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న సినిమా. అయితే ఈ సినిమా ప్రకటించిన నాటినుంచి సంచలనంగానే మారింది. దీనికి కారణం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకు ఎక్కించనుండటమే. వివాదాలకు ఎదురువెళ్ళి సినిమాలు తీయడం ఆది [more]

మరోసారి వర్మ సంచలనం సృష్టించారే ?

09/01/2019,03:00 సా.

సంచలనాలకు దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా అని ప్రకటించగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ సినిమాకు సిద్ధం అయ్యారు. ఆ తరువాత ఎన్టిఆర్ కధానాయకుడు ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముందు రోజు వెన్నుపోటు పాత విడుదల చేసి తిరిగి వార్తల్లో నిలిచారు వర్మ. [more]

ఎన్టీఆర్ రెండో భార్యగా ఎవరంటే..!

25/10/2018,12:30 సా.

బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్.. కథానాయకుడు, మహానాయకుడు సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే క్రిష్ కూడా ఈ సినిమాలో నటించే నటుల దగ్గర నుండి వారి మేకప్ ల వరకు, అలాగే టెక్నీషియన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక [more]

1 2