సెలెక్ట్ కమిటీ సరే.. సెటిల్ చేయరా?

25/02/2020,07:00 సా.

ప్రస్తుతం శాసనమండలిలో వివాదమంతా సెలెక్ట్ కమిటీ చుట్టూనే తిరుగుతోంది. అయితే ఈ వివాదం ఇంతవరకూ తేలలేదు. గవర్నర్ వద్ద ఉంది. తన వద్దనే ఉన్న విషయాన్ని మాత్రం శాసనమండలి ఛైర్మన్ పెండింగ్ లో పెట్టేశారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు. శాసనమండలిని రద్దు చేస్తూ [more]

తేలేదెన్నడో…తేల్చేదెప్పుడో?

09/02/2020,10:00 సా.

శాసనమండలి రాష్ట్రాల్లో రెండో సభ అయిన ఎగువ సభ ఉండాలా? వద్దా? అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేయాలంటూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా చేసిన తీర్మానం కేంద్రానికి వెళ్లిన నేపథ్యంలో జాతీయ స్థాయిలోనూ [more]

నలిగిపోతున్నారుగా

03/02/2020,04:30 సా.

కరవ మంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోసం ఇలా ఉంది శాసనసభ అధికారులది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సెలెక్ట్ కమిటీ అవసరం లేదని అధికార పార్టీ వాదిస్తుంది. ఈ మేరకు శాసనమండలి వైసీపీ పక్ష నేతలు పిల్లి [more]

కేంద్రానికి చేరిన మండలి రద్దు తీర్మానం

28/01/2020,02:12 సా.

రాష్ట్ర ప్రభుత్వం నిన్న శాసనసభలో చేసిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రప్రభుత్వానికి పంపింది. నిన్న రాత్రి అసెంబ్లీ కార్యదర్శికి తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. తీర్మానం ప్రతితోపాటు ఓటిగ్ అంశాలను కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, ఎన్నికల కమిషన్ కు పంపింది. కేబినెట్ లో తీర్మానం [more]

ఆ పదిహేడు మంది ఎవరు?

27/01/2020,06:11 సా.

శాసనసభలో అతి కీలకమైన తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాసనమండలిని రద్దు చేసే ప్రతిపాదన సభ ముందుకు వచ్చింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది సభ్యులు శాసనసభకు గైర్హాజరయ్యారు. ఓటింగ్ లో పాల్గొనలేదు. శాసనమండలి రద్దు పై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్ [more]

కేబినెట్ లోనే కీ డెసిషన్

27/01/2020,07:56 ఉద.

కాపేపట్లో మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో శాసనమండలి భవిష్యత్తు తేలనుంది. మంత్రి వర్గ సమావేశంలో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటే శాసనభలో దీనిపై చర్చ జరుగుతుంది. అందుకే ముందుగా ప్రారంభమయ్యే మంత్రి వర్గ సమావేశంలోనే శాసనమండలిని ఉంచుతారా? రద్దు చేస్తారా? అనే అంశం [more]

అయిపోయినట్లేనా?

26/01/2020,10:30 ఉద.

జగన్ సర్కార్ అడుగులు శాసన మండలి రద్దు వైపే నడుస్తున్నాయా ? అవుననే అని అధికారపార్టీ వైఖరి స్పష్టం చేస్తుంది. మరో ఏడాదిన్నర వరకు వేచి చూసి లబ్ది పొందడం మాటెలా ఉన్నా మండలిని అడ్డుపెట్టుకుని టిడిపి రాబోయే రోజుల్లో సైతం అడ్డుతగులుతోందని అంచనా వేస్తున్న వైసీపీ ప్రజలతో [more]

లెక్క తేలుతుందా?

24/01/2020,09:00 సా.

శాసనమండలిపై రద్దు కత్తి వేలాడుతుంటే రాష్ట్రంలో రాజకీయం పతాకస్థాయికి చేరుకుంది. ఉరుమురిమి మంగళంపై పడ్డట్టు అధికార విపక్షాల రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యవస్థకు చరమగీతం పాడేందుకు రంగం సిద్దమవుతోంది. ఈవిషయంలో కేంద్ర, రాష్ట్రసంబంధాలు, రాజ్యాంగం, రాజకీయం, న్యాయమీమాంస లపై నెలకొన్న భిన్నాభిప్రాయాలు చర్చను రక్తి కట్టిస్తున్నాయి. బ్రేక్ వేసిన [more]

మూడు రోజులు మూడినట్లేనా?

24/01/2020,07:30 ఉద.

తెలుగుదేశం పార్టీలో దడ ప్రారంభమయింది. శాసన మండలి రద్దుకు మూడు రోజుల సమయం ఉండటంతో టీడీపీలో ఆందోళన ప్రారంభమయింది. ఇప్పటికే నలుగరు వరకు జారిపోయిన ఎమ్మెల్సీలతో జావగారిపోయిన టీడీపీ మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నంలో పడింది. శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. నేటి నుంచి మూడు రోజుల సమయం [more]

ఇక రద్దయినట్లే

23/01/2020,07:00 సా.

శాసనమండలిలో జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి జగన్ సీిరియస్ గా తీసుకున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్న నిర్ణయానికి జగన్ దాదాపుగా వచ్చినట్లే తెలుస్తోంది. శాసనమండలిలో బలం ఉన్న తెలుగుదేశం పార్టీ తాము చేపట్టబోయే ప్రతి పనికీ అడ్డుతగులుతున్నందున ఇక దానిని కొనసాగించడం వీలు లేదని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఈ [more]

1 2 3