పాశ్వాన్…ఓ మంచి స్ట్రాటజిస్ట్…!!

10/06/2019,10:00 సా.

రామ్ విలాస్ పాశ్వాన్… దళిత నేతగా ముద్ర. బీజేపీకి, పాశ్వాన్ కు సిద్ధాంతపరంగా అనేక విభేదాలున్నాయి. అయినా కమలం గూటిలో ఆయన గత కొన్నాళ్లుగా ఒదిగిపోతూనే ఉన్నారు. [more]