కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎల్వీ..?

16/12/2019,09:52 ఉద.

ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఎల్వీ సుబ్రహ్మణ్నాన్ని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోనున్నారు. ఇటీవల ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన [more]

ఎల్వీ అక్కడకు వెళ్లి వచ్చిన తర్వాతే..?

07/11/2019,09:00 ఉద.

ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వేటు పెద్ద దుమారాన్నే రేపుతోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎల్వీ సుబ్రమణ్యం మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సుదీర్ఘ కాలం ప్రభుత్వ సేవలు అందించి ఈ స్థాయికి చేరుకున్నారు. వైఎస్ ఫ్యామిలీతో మంచి అనుబంధం [more]

సెలవులో ఎల్వీ

06/11/2019,04:43 సా.

ఎల్వీ సుబ్రహ్మణ‌్యం నెలరోజుల పాటు సెలవు పెట్టారు. ఇటీవల ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను బాపట్ల హెచ్ఆర్డీ కి బదిలీ చేశారు. అయితే ఎల్వీ సుబ్రహ్మణ్యం కొత్తగా తనను నియమించిన పోస్టులో జాయిన్ కాకుండానే సెలవుపై వెళ్లారు.

ఎల్వీకి కేంద్రం అండ

06/11/2019,09:41 ఉద.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని అవమానకరంగా బదిలీ చేయడంపై బీజేపీ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అవసరమైతే కేంద్ర సర్వీసుల్లో తీసుకోవాలని కూడా [more]

జగన్ ఛాయిస్…?

05/11/2019,07:30 ఉద.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి ఎల్వీ సుబ్రహ్యణ్యాన్ని ప్రభుత్వం అనూహ్యంగా బ‌దిలీ చేయ‌డంతో త‌దుప‌రి సీఎస్ ఎవ‌ర‌వుతార‌న్న చ‌ర్చ అధికార వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ జాబితాలో ప‌లువురు సీనియ‌ర్ అధికారుల పేర్లు వినిపిస్తున్నా ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఛాయిస్ ఎలా ఉత్కంఠ ఇప్పడు అంద‌రిలో నెల‌కొంది. ప్రస్తుతం కేంద్ర [more]

ఎల్వీ బదిలీకి కారణం అదేనా?

04/11/2019,07:11 సా.

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీకి కారణం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను థిక్కరించడమేనంటున్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కలెక్టర్లతో ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ [more]

బ్రేకింగ్ : ఎల్వీకి జగన్ ఝలక్

04/11/2019,04:15 సా.

చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేశారు. ఇన్ ఛార్జి చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది. కాగా ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. [more]

జగన్ ను కలిసిన ఐఏఎస్, ఐపీఎస్ లు

23/05/2019,03:16 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టనున్నందున సీఎస్ జగన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసే తేదీనపై ఆయన [more]

బ్రేకింగ్ : సీఎం నివాసానికి ఎల్వీ

13/05/2019,10:58 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నివాసానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేరకున్నారు. ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 14వ తేదీన జరగబోయే మంత్రి వర్గ సమావేశానికి సంబంధించి అజెండాను కేంద్ర ఎన్నికల [more]