కాజల్ కి చుక్కలు చూపించిన మీడియా..!

04/12/2018,02:18 సా.

అదేమిటి మీడియా కాజల్ కి చుక్కలు చూపెట్టడం అనుకుంటున్నారా ? కాజల్ కవచం ప్రమోషన్స్ లో బిజీగా ఉండి మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతుంది. నిన్నగాక మొన్న కవచం ఆడియో వేడుకలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తాజాగా ఇంటర్వూస్ లో పాల్గొంటుంది. అయితే అందరి మాదిరిగా అంటే స్టార్ [more]

పార్టీ మీడియాల తీరే వేరయా…!!

23/10/2018,09:00 ఉద.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల మీడియాల తీరు చిత్రంగా నడుస్తుంది. సామాజిక మాధ్యమాలు విజృంభిస్తున్నా సంప్రదాయ మీడియా ల నడవడికలో ఎలాంటి మార్పులు ఉండటం లేకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. ఫలితంగా సోషల్ మీడియా వేదికలపై పార్టీ మీడియా లు నవ్వుల పాలౌతున్నాయి. అయినా ఆయా పార్టీల [more]

ఎన్ కౌంటర్ లైవ్ లో…నా?

21/09/2018,09:18 ఉద.

ఉత్తర్ ప్రదేశ్ లో లైవ్ ఎన్ కౌంటర్ జరిగింది. మీడియా ప్రతినిధులను ఆహ్వానించి మరీ ఆలీఘర్ పోలీసులు ఇద్దరు క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ చేసి పారేశారు. ఈ ఇద్దరు క్రిమినల్స్ ఆరు మర్డర్ కేసుల్లో నిందితులు. ఇద్దరు క్రిమినల్స్ ఒక పురాతన భవనంలో దాక్కున్నారని తెలుసుకున్న పోలీసులు [more]

పవన్ ప్రచారం కోసం ఇలా…?

14/05/2018,07:00 సా.

పాలిటిక్స్ మారిపోయాయి. గ‌తంలో మాదిరిగా.. ఎంత ప‌నిచేస్తే.. అంత గుర్తింపు!- అన్న నినాదం, విధానం క‌నుమ‌రుగయ్యాయి. ఎంత ప‌నిచేశామ‌న్నది కాదు.. ఎంత‌గా ప్రచారం చేసుకున్నామ‌న్న దానిని బ‌ట్టే.. నేటి రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల‌దీ ప్రచార దారే! ప్రచార [more]

బన్నీ అలా చేస్తున్నాడా?

05/05/2018,08:42 ఉద.

అల్లు అర్జున్ – వక్కంతం వంశీల ‘నా పేరు సూర్య’ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమా కి కంటెంట్ వీక్ గా ఉందన్న కారణంగా యావరేజ్ టాక్ వచ్చింది. మరి సినిమా కి యావరేజ్ టాక్ వచ్చింది అంటే… సినిమాపై మరింత పబ్లిసిటీ పెంచితేనే కానీ… [more]

ఆ ఛాన‌ళ్లపై నిషేధ‌మా.. నియంత్రణా!

04/05/2018,01:00 సా.

మీడియా ఛాన‌ళ్లపై `మెగా` కంట్రోల్ మొద‌లైందా? జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసిన‌ట్లు భావిస్తున్న ఆ నాలుగు మీడియా ఛాన‌ళ్లపై నిషేధం విధించే క్రమంలో మెగా ఫ్యామిలీ తొలి అడుగు నుంచే ప‌డిందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం సినీ ప‌రిశ్రమలో జ‌రుగుతున్న [more]

సూర్య హడావిడేది!!

04/05/2018,09:37 ఉద.

ఏదన్న ఒక భారీ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అంటేచాలు… ఆ రోజు ఉదయమే పలు ఛానల్స్ ఆ సినిమా థియేటర్స్ దగ్గర తెగ హడావిడి చేసి ప్రేక్షకులను పడేస్తాయి. ఒక భారీ సినిమా థియేటర్స్ లో విడుదలైన మరుక్షణమే ఛానల్స్ వారు అక్కడ ప్రత్యక్షమై భారీ హడావిడి [more]

నా పేరు సూర్య కి అదే మైనస్ అవుతుందా?

03/05/2018,12:34 సా.

ఇప్పుడు ఏ ఒక్క సినిమా విడుదలైన ఆ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తున్నారు. తమ సినిమా మీద ప్రేక్షకులకు బాగా ఆసక్తి కలిగించాలి అంటే ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చెయ్యాలని దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఫిక్స్ అవడం.. ఒక రేంజ్ [more]

మా కంటెంట్ మా ఇష్టం …!

02/05/2018,06:00 ఉద.

జనసేనాని మీడియా పై ప్రకటించిన యుద్ధం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఒక పక్క పవన్, మీడియా కొందరు ఒకరిపై మరొకరు న్యాయపోరాటం, పోలీస్ స్టేషన్లో కేసులు మొదలు పెట్టేసిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలు అక్కడితో ఆగేలా లేవు. సినిమా కంటెంట్ మీడియా కు ఇవ్వకూడదని ఒక వర్గం [more]

బంగారమూ…బహుపరాక్

30/04/2018,09:00 సా.

అభిమానం కొంపలు ముంచేస్తోంది. అనవసర హడావిడి, హంగామా, వార్తలను తప్పుదారి పట్టించడం, మార్పులు చేర్పులు చేయడం అభిమానం అనిపించుకోదు. అసలు వార్తలకు కల్పనలు జోడించడం మొదటికే మోసం తెస్తుంది. పార్టీకే ఎసరు పెడుతుంది. నాయకునికి నగుబాటు తెస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జనసైనికులు చాలా బిజీగా ఉన్నారు. తమ నేత [more]

1 2 3