మోడీ ఆ మూడు మీద…?

31/12/2019,08:00 సా.

మోడీ ఇపుడు ఏపీలో రాజకీయానికి ముడి సరుకు అయిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మోడీని ఏపీ జనాలకు విలన్ గా పరిచయం చేసిన టీడీపీకి ఇపుడు మోడీ పెద్ద దేవుడిగా కనిపిస్తున్నారు. మోడీ బొమ్మలు పెట్టుకుని ఓ వైపు రాజధాని రైతులు దీక్షలు చేస్తూంటే మోడీకి చెప్పి [more]

మోడీని మోసేస్తున్నారుగా

11/12/2019,01:30 సా.

తెలుగు రాజకీయం మోడీకి బాగా కలసివస్తోంది. ఇక్కడ పాత్రలు, పాత్రధారులు మారుతున్నా కూడా ఢిల్లీ వరకూ చూసుకుంటే మాత్రం మోడీకి పాతిక మంది ఎంపీలు చేతిలో ఉన్నట్లే లెక్క. ఏపీలో ఒక్క ఎంపీ బీజేపీకి లేరన్న కొరత ఎక్కడా కనిపించడంలేదు. ఉమ్మడి పౌరసత్వ సవరణ బిల్లుకు అటు బాబుకు [more]

స్వీట్ వార్నింగ్ కాదంటారా?

25/10/2019,11:00 సా.

అయిదు నెలల క్రితం మోడీని ప్రజలు నిండుగా ఆశీర్వదించారు. ఎలా అంటే బీజేపీ నేతలే ఆశ్చర్యపోయేలా. మొత్తం 303 లొక్ సభ సీట్లు కట్టబెట్టి మరో మారు మోడీయే కావాలని గట్టిగా నినదించారు. మరి ఇంత తక్కువ టైంలో వచ్చిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మోడీ [more]

ఇక ఎవరూ ఆపలేరా?

21/10/2019,10:00 సా.

విజయాలు ఎపుడూ నెత్తిమీదే ఉంటాయి. ఎంత కాదనుకున్నా వాటిని కిందకు దించుకోవడం బహు కష్టమే. మరి నరేంద్ర మోడీ గురించి చెప్పుకోవాలంటే ఆయన జీవితంలో అపజయాల పాలు చాలా చాలా తక్కువ. ప్రధాని అయ్యాక ఎక్కడో ఒకటి రెండు రాష్ట్రాలో బీజేపీ ఓటమి పాలు అయింది. దాన్ని మోడీ [more]

మోడీ మార్నింగ్ వాక్ లో…?

12/10/2019,09:38 ఉద.

మహాబలిపురంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ కు వచ్చారు. అక్కడ బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను స్వయంగా మోడీ ఒక సంచిలో ఏరారు. ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ముప్పు కలిగిస్తాయని మోడీ స్వయంగా ప్లాస్టిక్ వస్తువులను తీసివేయడం సోషల్ మీడియాలో సంచలనంగా [more]

భారత్ ప్రతిష్ట పెరిగింది

02/10/2019,06:49 సా.

ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని, ప్రపంచదేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇవ్వాళ అహ్మదాబాదులో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని హోదాలో యూఎస్ వెళ్లినప్పడు యోగా గురించి వివరించానన్నారు. ఇప్పుడు యూఎస్ యోగా డే ను గుర్తించిందని సంతోషం [more]

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా

27/09/2019,07:52 సా.

ఐక్య రాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. 130 కోట్ల మంది భారతీయుల తరుపున మాట్లాడుతున్నానన్నారు మోడీ. ఈ ఏడాది గాంధీ 150 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని అది ఎంతో సంతోషకరమన్నారు. రాబోయే ఐదేళ్లలో 15లక్షల కోట్ల మందికి మంచినీటిని అందిస్తామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను [more]

నెక్స్ట్ టార్గెట్..?

18/09/2019,09:00 సా.

దేశంలో భారతీయ జనతాపార్టీ ఏకచ్ఛత్రాధిపత్యం సాధించేసినట్లే. స్వాతంత్ర్యానంతరం తన కాళ్లపై తాను నిలబడుతూ ఒక పార్టీ ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమే. స్వాతంత్ర్యయోధుల త్యాగాల పునాదులపై నిన్నామొన్నటివరకూ కాంగ్రెసు పార్టీ కూడా అదే రకమైన గుత్తాధిపత్యాన్ని రాజకీయ యవనికపై చెలాయించింది. కానీ బీజేపీ ఎదుగుదలకు అటువంటి భూమికలేమీ [more]

ట్రైలర్ ఒకే..మూవీ ఎలా చూపిస్తారో?

17/09/2019,11:59 సా.

వంద రోజుల పాలన తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఒక మాట అన్నారు. ఇపుడు చూసినదంతా ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ఉంది అని. నిజానికి ట్రైలర్ లోనే అదరగొట్టే ఎన్నో సీన్లు దట్టించేశారు. అయిదేళ్ళు కాదు, డెబ్బయ్యేళ్లలోనూ చేయలేని పనులు చేసి చూపించారు. అందులో అగ్ర తాంబూలం [more]

అమ్మ చేతి వంట…ఎన్నాళ్లకెన్నాళ్లకు?

17/09/2019,04:46 సా.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవ్వాళ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్బంగా సొంత రాష్ట్రమైన గుజరాత్ కు వెళ్లిన మోడీ తన తల్లి హీరాబెన్ ను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. మోడీ తల్లి హీరాబెన్ తనచిన్న కుమారుడు పంకజ్ మోడీతో కలిసి గాంధీనగర్ సమీపంలోని రైసిన్ గ్రామంలో ఉంటున్నారు. ఇవ్వాళ మధ్యాహ్నం [more]

1 2 3 12