అరవింద అదిరిందిగా…!

30/01/2019,12:03 సా.

డీజే సినిమాకి ముందు తెలుగులో రెండుమూడు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేకి పెద్దగా ఫేమ్ అయితే రాలేదు. కానీ దువ్వాడ జగన్నాధం సినిమా ఫ్లాప్ అయినా.. పూజా బికినీ వలన ఆమెకి మేలే జరిగింది. ఆ ఒక్క సినిమా పూజా హెగ్డే కెరీర్ ని మలుపుతిప్పింది. ఆ సినిమాలో [more]

నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం

17/01/2019,07:19 సా.

హాస్య నటుడు బ్రహ్మానందం గుండె సంబంధ సమస్యతో ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు బ్రహ్మానందం. వారి [more]

మాల్యాజీని దొంగ అనడం సరికాదట..!

14/12/2018,03:11 సా.

బ్యాంకులకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు భారీ మద్దతు లభించింది. విజయ్ మాల్యాను దొంగ అనడం సరికాదని ఏకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చెప్పడం ఆసక్తికరంగా మారింది. టైమ్స్ సంస్థ ముంబయిలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన నితిన్ గడ్కరి… విజయ్ [more]

ఇదేం లుక్ డార్లింగ్..!

08/12/2018,01:08 సా.

డార్లింగ్ ప్రభాస్ బాహుబలిలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా అదరగొట్టే రాజసంతో కనిపించాడు. ఇక సాహోలో ఆరడుగుల ఆజానుబాహుడిలా కనబడుతున్నాడు. మరి సాహో సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో అనేది సాహో ఫస్ట్ లుక్ తో ఒక ఐడియా కి వచ్చేసాం. కానీ రాధాకృష్ణ తో చెయ్యబోయే [more]

బ్రేకింగ్ : అంబటి రాయుడు సూపర్బ్ సెంచరీ

29/10/2018,05:12 సా.

హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు ముంబైలో చెలరేగిపోయాడు. కేవలం ఎనభై పరుగుల్లో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. వెస్ట్ ఇండీస్- ఇండియా నాలుగో వన్డే ముంబయిలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్, కోహ్లి [more]

బ్రేకింగ్ : ముంబై తీరంలో ఘోర ప్రమాదం

24/10/2018,06:10 సా.

ముంబై సముద్ర తీరంలో ఘరో పడవ ప్రమాదం జరిగింది. శివాజీ మహరాజ్ స్మారక కార్యక్రమానికి వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ పడవలో మహారాష్ట్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జైన్ తో పాటు 25 మంది ఉన్నారు. వీరంతా నీటితో మునిగిపోయారు. ఇందులో పలువురు నేవీ [more]

800 కోట్లకు బేరంపెట్టినా…దొరికిపోయారు

11/09/2018,05:23 సా.

హైదరాబాద్ పాత బస్తి నిజాం మ్యూజియం చోరీ కేసును పోలీసులు చేధించారు. హాలివుడ్ సినిమా తరహాలో ఈ చోరీ జరిగింది.. వెల్డింగ్ పని చేసుకునే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు. చోరీకి గురైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. . నిందితులు ఇద్దరు వెల్డింగ్ వర్కర్స్. 45 రోజుల పాటు [more]

కేసీఆర్ కు ప్రతిష్టాత్మక అవార్డు….!

06/09/2018,07:56 ఉద.

ప్రముఖ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండి వినీత్ జైన్ ఈమెయిల్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపారు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో [more]

నీ రాక కోసం ….?

31/08/2018,11:59 సా.

బ్యాంక్ లకు పంగనామాలు పెట్టి వేలకోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు దర్జాగా చెక్కేసిన దొరలను వెనక్కు రప్పించడానికి ప్రభుత్వం ఇప్పుడు నానాపాట్లు పడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు దేశం దాటేటప్పుడు నిఘా వ్యవస్థలు నిద్దుర పోవడంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. వచ్చే ఎన్నికల్లో జనం ముందుకు ఓట్ల కోసం [more]

కింగ్ కోసం కిరాక్ ఫెసిలిటీస్….!

26/08/2018,11:59 సా.

పదివేలరూపాయలు అప్పువుంటే కొంపాగోడు అమ్మేసి వడ్డికి సరిపోకపోతే మనిషిని కూడా అమ్మేంత వత్తిడి తెస్తాయి ఇండియన్ బ్యాంక్ లు. కానీ ఇవన్నీ సామాన్యుల విషయంలోనే అన్నది అందరికి తెలిసిందే. అదే దేశ ఆర్ధిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థ పునాదులను కుదిపేసే దొంగల విషయంలో మాత్రం రెడ్ కార్పెట్ పరిచి [more]

1 2 3 4