నాగబాబు – బాలయ్య పంచాయితీ అక్కడికీ చేరింది

05/01/2019,05:19 సా.

మెగా బ్రదర్ నాగబాబు – నందమూరి బాలకృష్ణ మధ్య వార్ పక్క రాష్ట్రం తమిళనాడుకు సైతం చేరింది. అక్కడ జరిగిన ఓ కళాశాల ఫంక్షన్ లో పాల్గొన్న నాగబాబు ఎదుట బాలయ్య అభిమానులు నిరసన తెలిపారు. ‘జై బాలయ్య’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో నాగబాబు కూడా [more]

మెగా ఫాన్స్ కూడా నాగబాబుదే తప్పంటున్నారు..!

05/01/2019,01:52 సా.

బాలకృష్ణ మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు… మొన్నామధ్యన బాలకృష్ణ తనకు ఎవరో తెలియదని చెప్పడు. అలాగే రెండు రోజుల క్రితం మరోసారి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. దానితో బాలకృష్ణ ఫాన్స్ నాగబాబు మీద ఫైర్ అవుతున్నారు. నిన్న [more]

బాలయ్యని వదలనంటున్న బాబు

04/01/2019,04:17 సా.

మెగా హీరో నాగబాబు ఈమధ్యన బాలకృష్ణ ని సోషల్ మీడియాలో వరసగా ఆడేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్నందుకు బాలకృష్ణ ని నాగబాబు మాములుగా ఆడుకోవడం లేదు. మొన్నటికిమొన్న బాలకృష్ణ ఎవరో తెలియదని కామెంట్ చేసిన నాగబాబు నిన్నటికి నిన్న బాలకృష్ణ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ని [more]

వాడికి అంత సీన్ లేదని తెలుసు

31/12/2018,12:29 సా.

నిర్మాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటానంటూ చేసిన మాటలు ఎంత సంచలనం అయ్యాయో వేరే చెప్పనవసరం లేదు. ఆ ఇన్సిడెంట్ తరువాత కొందరు మీడియా వారు గణేష్ కోసం వెతికారు. చివరికి గణేష్ కనిపించడంతో [more]

పవన్ వెంట మెగా ఫ్యామిలీ లేదా ?

28/12/2018,10:30 ఉద.

ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటినుంచి అది విలీనం అయ్యేవరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర అందరికి తెలిసిందే. యువరాజ్యం అధినేతగా పట్టాభిషేక్తుడై, నాడు యువతను పీఆర్పీ వైపు ఆకర్షించేలా అహరహం శ్రమించారు పవన్. తన శక్తిని, యుక్తిని ఎంతగానో అన్న పార్టీకి ధారపోసిన పవన్ కళ్యాణ్ తన [more]

బాలయ్యతో కావాలనే పెట్టుకుంటున్నారా..?

26/12/2018,03:25 సా.

నందమూరి బాలకృష్ణతో మెగా బ్రదర్ నాగబాబు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. అంతకుముందు ఏం జరిగిందో కానీ ఇటీవలి నాగబాబు వ్యాఖ్యలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘బాలయ్య’ ఎవరో తనకు తెలియదని నాగబాబు సమాధానం ఇచ్చారు. అది సోషల్ మీడియాలో చర్చ [more]

పవన్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్…?

24/12/2018,07:10 సా.

జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ లు అండగా నిలిచారు. సినీ హీరో వరుణ్ తేజ్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నాగబాబు ఇరవై అయిదు లక్షలు ఇచ్చారు. ప్రస్తుతం యూరప్ పర్యటన లో ఉన్న పవన్ కల్యాణ్ కు సరప్రైజ్ [more]

బాలయ్య, నాగబాబు కోల్డ్ వార్..! చిరంజీవి డుమ్మా..!!

23/12/2018,12:00 సా.

తెలుగు చిత్ర సీమ అంతా తరలివచ్చింది బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పై తీసిన బయోపిక్ కథానాయకుడు ఆడియో రిలీజ్ కి. ఎన్టీఆర్ బతికున్న కాలంలో రాజకీయంగా ఆయన తో ఢీ అంటే ఢీ అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. కానీ ఆయన కథానాయకుడు ఆడియో రిలీజ్ లో [more]

ఏబీసీడీకి నాగబాబు ఫాదర్ సెంటిమెంట్

15/12/2018,06:31 సా.

కంటెంట్ ఉన్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ [more]

బాలకృష్ణ ఓ పెద్ద కమెడియన్..!

10/12/2018,03:12 సా.

పవన్ మీద ప్రేమతో మెగా హీరో నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో యంకర్ అడిగిన ఒక ప్రశ్నకు నాగబాబు… బాలయ్య బాబు ఎవరో తెలియదని చెప్పడం… పాత తరం కమెడియన్ బాలకృష్ణ తెలుసనీ చెప్పడంతో.. బాలయ్య ఫ్యాన్స్ [more]

1 2 3 4 5