టీడీపీ ఓటమికి కారణం తెలియదుట

15/06/2019,08:00 సా.

తప్పు ఎక్కడ ఉందో తెలిస్తే ఒప్పు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అసలు తప్పే జరగలేదని భావిస్తే ఇక సరిచేసుకునేందుకు దారేది. తెలుగుదేశం పార్టీలో ఇపుడు జరుగుతున్నది ఇదే. గత ఎన్నికల్లో పరాజయానికి కారణాలు తెలుసట. తాజా ఓటమికి మాత్రం కారణమే లేదట. తెలుగుదేశం వల్లభుడు నారా చంద్రబాబు నాయుడు [more]

గొట్టిపాటిది అంతా బ్యాడ్ టైమేనా…?

15/06/2019,07:00 సా.

గొట్టిపాటి రవికుమార్ వరస విజయాలతో దూసుకుపోతున్న ఆయనకు అదృష్టం మాత్రం కలసి రావడం లేదు. అద్దంకి నియోజకవర్గం నుంచి అప్రతిహతంగా విజయం సాధిస్తూ, పార్టీ ఏదైనా తనదే గెలుపు అంటున్న గొట్టిపాటి రవికుమార్ మంత్రి పదవిని మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు ఓపిక పట్టుంటే ఇప్పుడు [more]

కేసుల ఉచ్చు…బయటపడేనా…??

15/06/2019,06:00 సా.

ఏపీ మాజీ స్పీక‌ర్, రాజ‌కీయ దురంధ‌రుడు కోడెల శివ‌ప్రసాద‌రావు.. కుటుంబం చుట్టు ఇప్పుడు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. ఆయ‌న కుమార్తె పూనాటి విజ‌యల‌క్ష్మి, కుమారుడు కోడెల శివ‌రామ‌కృష్ణల‌పై ఇప్పటికే గుంటూరులోని ప‌లు పోలీస్ స్టేష‌న్లలో కేసులు న‌మోద‌య్యాయి. నిజానికి మూడు ద‌శాబ్దాల‌కు పైగా కోడెల కుటుంబం రాజ‌కీయాల్లో [more]

చంద్రబాబు సీనియారిటీ గోల

15/06/2019,05:00 సా.

కొంత వయసు వచ్చాక రిటైర్మెంట్ అన్నది అందుకే. తరాలు మారుతాయి. ఆలొచనలు కూడా మారుతాయి. పెద్దతరం వాళ్ళకు యువతరం భావాలు వెకిలిగా కనిపిస్తాయి. ఇక వర్తమాన తరంలో ఉన్న వారికి పాతవారి పోకడ చాదస్తంగా మారుతుంది. దీంతో మర్యాద ఇవ్వడం లేదు, నా సీనియారిటీని  గౌరవించడంలేదు, ఇలా మధనపడుతూ [more]

బాబు వ్యూహం ఏంటి ?

15/06/2019,01:00 సా.

ఏపీలో ఓడలు బళ్ల‌య్యాయి. బ‌ళ్లు ఓడ‌ల‌య్యాయి. క‌నీసం 20 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వంలో ఉండాల‌ని భావించిన చంద్ర‌బాబు.. ప్ర‌తిప‌క్షానికి ప‌రిమితం కాగా.. ఒక్క ఛాన్స్ అంటూ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన జ‌గ‌న్ భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు తాజాగా అసెంబ్లీ ప్రారంభ‌మైంది. ప్రొటెం స్పీక‌ర్ స‌భ్యుల‌తో ప్ర‌మాణాలు చేయించే [more]

ఇక్కడ జ‌గ‌న్ వ్యూహం ఏంటి..!

15/06/2019,07:00 ఉద.

కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లా కృష్ణాలో వైసీపీ ఇక దూకుడు ప్రద‌ర్శిస్తుందా ? ఇక్కడ నుంచి విజ‌యంసాధించిన కీల‌క నాయ‌కులకు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ గ‌ట్టి భ‌రోసా ఇచ్చారు. సామాజిక వ‌ర్గాల ఈక్వేష‌న్ చ‌క్కగా కుదిరేలా మంత్రి వ‌ర్గంలో చోటు కూడా క‌ల్పించారు. దీంతో రాబోయే రోజుల్లో ఇక్కడ [more]

అవంతికి …విశాఖకు వరమేనా..!!

15/06/2019,06:00 ఉద.

విశాఖనగరానికి ఎన్నో పేర్లు. గత ప్రభుత్వాలు అనేకరకాలైన రాజధానులుగా ఈ ఉక్కునగరాన్ని పోల్చుతూ మునగచెట్టు ఎక్కించాయి. విశాఖను సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధాని, ఆర్హ్దిక రాజధాని, విద్యల నగరమని, తెలుగు సినిమాకు కేరాఫ్ అడ్రస్ అని తెగ పొగిడారు. ఆచరణలో మాత్రం విశాఖ అభివృధ్ధి అడుగు ముందుకు పడలేదు. [more]

జర్నీ…. ఇలా ఉండబోతుందటగా….!!

14/06/2019,07:00 సా.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తాజా రాజ‌కీయాలు చ‌క్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్ సునామీ ముందు టీడీపీ బొక్కబోర్లా ప‌డింది. రెండోసారి అధికారంలోకి రావాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా.. అనేక ప్రాజెక్టులు ఆగిపోతాయ‌ని ప్రచారం చేసినా, జ‌గ‌న్‌ను [more]

ఎలాగైనా ఇక్కడ పదవి గ్యారంటీ అట…!!

14/06/2019,06:00 సా.

అది సెంటిమెంటో తెలియదు… అలా కలసి వస్తుందో తెలియదు కాని ఆ నియోజకవర్గం నుంచి గెలిస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పదవి మాత్రం ఖాయం. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతుంది. ఇక్కడ గెలిస్తే చాలు ఏదో ఒక పదవి దక్కుతుంది. అదే కర్నూలు జిల్లా [more]

వైసీపీ కూడా ఆ పనిచేస్తే…??

14/06/2019,04:30 సా.

రాజకీయాలు అన్న తరువాత అన్నీ ఉంటాయి.కానీ దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి. ఏదీ కూడా పరిధి, పరిమితి దాటకూడదు, అయితే ఇటీవల కాలంలో రాజకీయాలు వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకున్నాయి. తిట్ల పర్వమే అసెంబ్లీ అయిపోయింది. ఎంత బాగా తిడితే అంత గొప్ప నాయకుడు అన్న పేరు వచ్చేస్తోంది. [more]

1 2 3 497