కన్నా సైకిల్ ఎక్కక పోవడానికి రీజన్ ఇదే..!

27/04/2018,10:00 ఉద.

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కు టీడీపీలో చేరడానికి బ్రేక్ వేసిందెవరు? వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీవైపు వెళ్లేందుకే మొగ్గుచూపారు. అయితే ఆయనకు సరైన హామీ లభించకపోవడం వల్లనే వైసీపీ వైపు చూశారన్న టాక్ తెలుగుదేశం పార్టీలో బలంగా విన్పిస్తోంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఒక [more]

బాబు ఇప్పటికి తెలుసుకున్నట్లుందే…!

27/04/2018,08:00 ఉద.

చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను 9 ఏళ్ళు గతంలో ప్రజలు మెచ్చుకునేవారు. తప్పుచేసి పాలన యంత్రాంగానికి చుక్కలు చూపించే పాలన అందించేవారు చంద్రబాబు. అంతే కాదు జన్మభూమి కాన్సెప్ట్ ప్రతి గ్రామంలో అమలయ్యేలా ఒక చైతన్యం తెచ్చేవారు బాబు. ఇక శ్రమదానం ఆలోచన బాబుకు క్రేజ్ ఒక రేంజ్ లో [more]

జగన్ కు ఆ పార్టీతో ఇబ్బందులు తప్పవా?

27/04/2018,07:00 ఉద.

వైసీపీకి ఆ పార్టీ శత్రువగా మారిందా? ఆ పార్టీయే భవిష్యత్తులో జగన్ కు తలనొప్పిగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. జగన్ పార్టీకి కొద్దో గొప్పో మైలేజీ వచ్చింది. ప్రత్యేక హోదాపై జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి కలసి వచ్చే అంశంగా కన్పిస్తుంది. కేంద్రంపై అవిశ్వాస [more]

పాహిమాం..ర‌క్ష‌మాం..!

26/04/2018,06:00 సా.

చాణక్యుడు అని ఆ చంద్రుడుకి పేరు. రాజ‌కీయంలో ఎదురే లేదు. న‌ల‌భై ఏళ్లుగా తిరుగేలేదు. కొన్ని అప‌జ‌యాలు ఉన్నా ఏనాడూ ఆయ‌న వెను దిరిగి చూడ‌లేదు అన్న‌ది ఆయ‌న అభిమానుల మాట‌. కానీ ఎందుక‌నో ఇప్పుడు ఆయ‌న‌పై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. నీలాప‌నిం ద‌లు విన‌వ‌స్తున్నాయి. కొత్త రాష్ట్రం అయిన [more]

అఖిల పంతం… రిజైన్‌కూ రెడీనా..!

26/04/2018,05:00 సా.

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ రాజ‌కీయాలు మ‌రింత ముదురు తున్నాయి. టీడీపీ నేత‌ల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు ముదిరి పాకాన ప‌డుతున్నాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి వార‌సురాలు భూమా అఖిల ప్రియ రాజ‌కీయాల్లో బా.. గా ముదిరిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నాగిరెడ్డికి రైట్ హ్యాండ్‌గా ప‌నిచేసిన ఏవీ సుబ్బారెడ్డి.. [more]

ఆనం వారసుల‌ గ్రాఫ్ ఏంటి..?

26/04/2018,04:00 సా.

ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల‌ను శాసించిన, నెల్లూరు జిల్లాలో త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించిన ఆనం సోద‌రులు.. వివేకానందరెడ్డి, రామ‌నారాయ‌ణ రెడ్డిల్లో వివేకా క‌న్ను మూశారు. గ‌డిచిన 40 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. వివేకా త‌న‌దైన శైలిలో చక్రం తిప్పారు. జిల్లాలో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్నారు. అయితే, ఆయ‌న ఇప్పుడు [more]

ఆనం ఫ్యామిలీని ఓదార్చిన జగన్

26/04/2018,03:28 సా.

నిన్న అనారోగ్యంతో మృతి చెందిన ఆనం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆనం రామనారాయణరెడ్డి, విజయకుమార్ రెడ్డిలతో జగన్ ఫోన్లో మాట్లాడారు. ఆనం వివేకా మృతి తీరని లోటు అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆనం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ [more]

రాజ్ భవన్ కేంద్రంగా ఇంత జరిగిందా?

26/04/2018,03:00 సా.

గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాలంటూ ఏపీ సీఎం చంద్ర‌బాబు కొంత కాలం నుంచి చేస్తున్న వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వస్థ‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ప్ర‌శ్న వినిపిస్తోంది. రెండు రాష్ట్రాలుగా ఏపీ విడిపోయిన ద‌గ్గర నుంచి ఇరు రాష్ట్రాల‌కు [more]

జగన్ పై పెట్టిన కేసులన్నీ ఉత్తుత్తివే

26/04/2018,02:17 సా.

కేంద్రమంత్రి రామ్ దాస్ అధవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ పై పెట్టినకేసులన్నీ కాంగ్రెస్ హైకమాండ్ పెట్టినవేనని, అవి ఇంకా నిరూపణ కాలేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలోకి రావాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని కూడా [more]

1 497 498 499