మరో నిర్ణయానికి రెడీ

18/08/2019,10:00 సా.

నిర్ణయాల్లో వేగం…సంస్కరణల విషయంలో రిస్కుతో కూడిన సాహసం. ప్రతిపక్షాలను నామమాత్రం చేయడం.. ప్రాంతీయపార్టీలను బెంబేలెత్తించడం..దేశం మొత్తాన్ని ఒకేతాటిపైకి తీసుకురావడం..ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ మాటకు ఎదురుచెప్పలేని పరిస్థితి కల్పించడం వంటివన్నీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకదానివెంట ఒకటిగా జరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ దెబ్బతినిపోతున్నాయని ఎందరెందరో [more]

మోదీ మర్చిపోలేకపోతున్నారా..?

17/08/2019,10:30 ఉద.

నరేంద్రమోదీ ఈ దేశ ప్రధాని. ఆయన రెండు సార్లూ మంచి మెజారిటీతో దేశంలో అధికారంలోకి వచ్చారు. ఇక సంకీర్ణ రాజకీయాలతో గత మూడు దశాబ్దాలుగా నలిగిపోతున్న దేశానికి దిక్సూచిగా ఆయన నిలబడి స్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించి చూపించారు. ఆ ఫీట్ వాజ్ పేయ్, సోనియా లాంటి వారికి కూడా [more]

కూసాలు కదిలిపోయాయా…!!

09/08/2019,11:00 సా.

కాంగ్రెస్ ని రెండు సార్లు ఓడించి నరేంద్ర మోడీ ఓ విధంగా ఆ పార్టీని ఇప్పటికే మంచం మీద పడుక్కోబెట్టేసారు. ఇపుడు అక్కడ కూడా ఉండకుండా పూర్తివా ఆయువు పట్లే తీసేయాలనుకుంటున్నారు. గత అయిదేళ్ళ మోడీ పాలనలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా అసలు సిసలైన బీజేపీ సిధ్ధాంతాలను [more]

డివైడ్ అండ్ రూల్…!

09/08/2019,10:00 సా.

విభజించి పాలించు అన్నది దేశంలో బ్రిటిష్ కాలంలో వినిపించిన, కనిపించిన సిద్దాంతం. తాజాగా విపక్షాలు కకావికలమవుతుంటే.. కేంద్రంలోని అధికారపార్టీ అనూహ్యంగా బలపడుతోంది. ఆనాటి పొలిటికల్ స్ట్రాటజీలు నేటి భారత్ లోనూ వర్తిస్తుండటమే ఇందుకు కారణం. గుత్తాధిపత్య రాజకీయాలు దేశంలో స్థిరపడుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెసు పార్టీకి [more]

కన్నీళ్లు పెట్టుకున్న మోదీ

07/08/2019,10:10 ఉద.

సుష్మా స్వరాజ్ పార్థీవ దేహాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్దిసేపటి క్రితం సుష్మాస్వరాజ్ నివాసానికి వచ్చిన మోదీ ఆమె భౌతిక కాయాన్ని చూసి చలించిపోయారు. సుష్మా కూతురును ఓదార్చారు. ఆయనతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. సుష్మా కుటుంబం సభ్యులను మోదీ [more]

ఇంత అలుసా…??

04/07/2019,06:00 ఉద.

విజయానికి అపజయానికి చిన్న సరిహద్దు మాత్రమే ఉంటుంది. విజయం చుట్టూ బెల్లంపై ఈగ‌లు ఉన్నట్టు నేతలు ఉంటారు. అదే ఓటమి దరిదాపులకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించరు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనంత [more]

టీడీపీలో మామా అల్లుళ్ళ సవాల్ !?

03/07/2019,06:00 సా.

నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి [more]

పొరుగు కాక అంటుకుందా…!!

03/07/2019,10:30 ఉద.

రాజకీయాల్లో ఉన్న తరువాత కోపాలు, తాపాలు ఉంటాయి. గెలుపు సంబరాన్ని ఇస్తే ఓటమి సంతాపాన్ని తెస్తుంది. గెలిచిన వారు కాస్త గర్వంగా ఉంటారు, ఓదిపోయిన వారు రగిలిపోతూ ఉంటారు. ఇది మానవసహజం. ఇక్కడే నాయకులు అన్న వారు సహ‌నం పాటించాలి. తమ వారిని కూడా దారిలో నడిపించాలి. కానీ [more]

గీతను దాటేసేటట్లుందే…??

02/07/2019,11:59 సా.

సీత గీత దాటితే రామ రావణ యుధ్ధం వచ్చింది. గీతను దాటాలనుకుంటే నుదుటి రాత కూడా మారిపోతుంది. అది మంచి అయినా కావచ్చు, చెడు అయినా జరగవచ్చు. బీజేపీలో కూడా లక్షణ రేఖలు చాలానే ఉన్నాయి. అయితే అవి అందరికీ వరిస్తాయా అన్నదే డౌట్. మోడీ 2014లో మంచి [more]

అది సాధ్యం కాదేమో…..!!

02/07/2019,11:00 సా.

భారతదేశం భిన్న మతాలు ప్రాంతాలు, భాషలు కలబోసిన అతి పెద్ద దేశం. ఈ దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరో అయిదారేళ్ళలో చైనా కంటే జనభాలో మించేసే పరిస్థితి ఉంది. ఇంత పెద్ద దేశం ప్రజాస్వామ్య స్పూర్తికి కట్టుబడి పనిచేస్తోందంటే దాని వెనక ఒక సూత్రం [more]

1 2 3 370