సోమిరెడ్డికి ఇక అన్నీ కష్టాలే…!!!

28/05/2019,10:30 ఉద.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ అంటేనే కస్సుమని లేచే నేత. నాలుగుసార్లు ఓడిపోయి ఐదోసారి కూడా గెలవలేక చతికలపడ్డారు. తనకున్న ఎమ్మెల్సీ పదవిని కూడా ముందుగానే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు ఆదరించలేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు జగన్ పై [more]

నెట్టింటికి సమ్మర్ హాలిడేస్ …?

22/05/2019,05:00 సా.

మరి కొద్ది గంటల్లో ఫలితాలు రానున్నాయి. అయితే పోలింగ్ పూర్తి అయ్యాక ఆయన జాడే లేకుండా పోయారు. ఆయనే ఎపి ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు నారా లోకేష్. ట్విట్టర్ లోకేష్ గా అందరిలో వుండే లోకేష్ తన నెట్టింటికి సమ్మర్ హాలిడేస్ ఎందుకు ప్రకటించారు. ఇప్పుడు అందరిలోనూ ఇదే [more]

వేమిరెడ్డికి కోపం ఆగలేదట…!!!

20/05/2019,08:00 సా.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఆయనకు నెల్లూరు జిల్లా బాధ్యతలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అప్పగించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులను సమన్వయ పర్చుకోవడం, ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకూ తనతో పాటు తన సిబ్బంది చేత [more]

ఆ మంత్రి ఖాతాలో అత్యంత చెత్త రికార్డ్ ..!

18/05/2019,09:00 సా.

ఎన్నిక‌లు ముగిసిన ఏపీలో ఫ‌లితాల కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి ప‌రిస్థితి ఉందో.. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలోనే అభ్య‌ర్థుల‌పైనా చ‌ర్చ ఊపందుకుంది. ఇక‌, ఇప్ప‌టికే గ‌ట్టి [more]

ర్యాంకుల రారాజుకు ఎంత ర్యాంకు..??

17/05/2019,12:00 సా.

ర్యాంకుల రారాజుకు ఎన్నికల్లో ప్రధమ ర్యాంకు సాధిస్తాడా..? లేక రెండో స్థానంతో సరిపెట్టుకుంటారా? ఇదే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ విద్యాసంస్థల అధిపతిగామంచి పేరుంది. ఆయన విద్యాసంస్థలకు ర్యాంకులే ర్యాంకులు వస్తాయి. అలాంటి నారాయణ తొలిసారిగా ప్రత్యక్ష్య ఎన్నికల్లోకి దిగారు. [more]

ఆ మూడు జిల్లాలు స్వీప్ అట..!!

03/05/2019,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి ఇరవై రోజులు గడుస్తున్నా ఎవరి అంచనాలు వారివే విన్పిస్తున్నాయి. అయితే అంతర్గత సర్వేలు, వివిధ సంస్థలు చేసిన సర్వేలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వాటిని విడుదల చేయకపోయినప్పటికీ కొన్ని సంస్థలు తమ సర్వేల వివరాలను పార్టీలకు [more]

ఏపీలో రీపోలింగ్ ఇక్కడే… ఇప్పుడే….!!!

02/05/2019,07:26 ఉద.

ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. జిల్లా రిటర్నింగ్ అధికారుల నుంచి వచ్చిన నివేదికలను అనుసరించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు చోట్ల రీపోలింగ్ జరపాలని నిర్ణయించింది. రీపోలింగ్ ఈ నెల 6వ తేదీన జరగనుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని [more]

ఆదాలకు అంతా ఓకేనేనటగా…!!

27/04/2019,12:00 సా.

ఆదాల ప్రభాకర్ రెడ్డి బిందాస్ గా ఉన్నారా? గెలుపు పై ఆయనకున్న ధీమా మరెవ్వరికీ లేదా? అవుననే అంటున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈసారి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్లకు ముందు రోజు ఆయన తెలుగుదేశం పార్టీని వీడి [more]

ఈసారి ఓడితే….??

24/04/2019,07:00 సా.

హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారైనా గట్టెక్కుతారా? లేక మరోసారి ఓటమిని చవిచూస్తారా? ఎమ్మెల్సీ పదవికి కూడా ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన సోమిరెడ్డిలో గెలుపుపై అంత ధీమా ఎందుకు? ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్. గత ఎన్నికల్లో ఓటమి పాలయిన [more]

గెలుపుపై నెల్లూరు టౌన్ టాక్ ఇదే….!!

23/04/2019,06:00 సా.

మంత్రి నారాయ‌ణ గెలుపు గుర్రం ఎక్కుతారా? నెల్లూరు వంటి కీల‌క న‌గ‌రం నుంచి పోటీ చేసిన ఆయ‌న స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆయ‌న‌ను క‌నిక‌రిస్తారా ? ఎన్నిక‌ల అనంత‌రం విశ్లేష‌కుల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌లు ఇవే. అ నూహ్య రీతిలో 2014లో రాజ‌కీయ అరంగేట్రం చేసిన నారాయ‌ణ ఎమ్మెల్సీగా [more]

1 2 3 13