నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

10/07/2019,11:39 ఉద.

మెగా ఫ్యామిలి నుండి ఎంతో మంది హీరోస్ వచ్చారు. కానీ కొంతమందే క్లిక్ అయ్యారు. అలానే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొణిదెల నిహారిక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ వర్క్ అవుట్ అవ్వడంలేదు. ఈమె నటన స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. [more]

మెగా డాటర్ కూడా మొదలెట్టేసిందిగా

16/07/2018,10:48 ఉద.

మెగా ఫ్యామిలీ హీరోస్ కాదు మెగా డాటర్ కూడా ఇప్పుడు సినిమాల్లో తనని ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఒక మనసు సినిమాతో ఆకట్టుకోగా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదుగాని మెగా డాటర్ నిహారికకు మంచి పేరొచ్చింది. అలాగే తమిళంలోనూ ఈ మెగా పిల్ల [more]

జులై 28న సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక ల “హ్యాపి వెడ్డింగ్” కి ముహుర్తం

11/07/2018,10:17 ఉద.

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు అంటే జీవించినంత కాలం ఓక‌రినోక‌రు అర్ధం చేసుకుని ఎటువంటి మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జీవించాల‌ని అర్ధం. దీనికి ఇరు పెద్ద‌లు కూర్చుని చ‌క్క‌టి ముహుర్తాన్ని నిర్ణ‌యిస్తారు.. ముహుర్తం నిర్ణ‌యించిన ద‌గ్గ‌ర నుండి రెండు కుటుంబాల్లో వుండే హ‌డావుడి, సంతోషాలు, సంబరాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ముహుర్తం [more]

హ్యాపీ ఏం కాదండి… కొన్ని బాధలు కూడా ఉంటాయండి

30/06/2018,03:05 సా.

మెగా డాటర్ నిహారిక కొణిదెల – సమంత అశ్విన్ జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దమవుతుండగా… ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ లో నిహారిక కొణిదెల [more]

కూతురి చిత్రానికి క్లాప్ కొట్టిన మెగా బ్రదర్

23/06/2018,03:59 సా.

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నాగబాబు క్లాప్ కొట్టగా హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ప్రణీత్ బ్రమనందపల్లి మాట్లాడుతూ…”ముద్దపప్పు ఆవకాయ్”, [more]

అప్పుడే పిల్లలా..మరి కెరీర్..?

20/06/2018,01:49 సా.

గత పదేళ్లుగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రియ శరణ్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ఎప్పుడూ గ్లామర్ షో చేసే శ్రియ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటుంది అని అనుకున్నారు అంతా. కానీ శ్రియాకు కేవలం [more]

ప్రొడ్యూసర్ గా మారుతున్న సినిమాటోగ్రాఫర్

18/06/2018,01:33 సా.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ “కంచె”, “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు”, నందమూరి బాలకృష్ణ “గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. మొదటిసారి జ్ఞాన శేఖర్ సినిమా నిర్మాణం వైపు అడుగుపెడుతున్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగా [more]