రాజ‌కీయాల‌ను న‌మ్మి దెబ్బ‌తిన్నారుగా

07/11/2018,12:15 సా.

తమిళనాట పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలేమైనా సరే అక్కడ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అందుకే చాలామంది తమిళ దర్శకులు రాజకీయ నేప‌ధ్యాల‌ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తారు. అందులోనూ తమిళ రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత… నిన్నగాక మొన్న శశికళ, [more]

బాలీవుడ్ లోకి విజయ్ దేవరకొండ..?

06/11/2018,12:10 సా.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘టాక్సీవాలా’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ‘టాక్సీవాలా’కి ముందు వచ్చిన ‘నోటా’ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు హోప్స్ మొత్తం టాక్సీవాలా పైనే పెట్టుకున్నాడు. నవంబర్ [more]

నోటా దెబ్బకి…. ధైర్యం వచ్చిందిగా..!

31/10/2018,12:18 సా.

విజయ్ దేవరకొండ నోటా సినిమాతో, రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ తో పోటీ పడుతున్నారంటూ గతంలో చాలా వార్తలొచ్చాయి. కానీ రవితేజ సైలెంట్ గా అమర్ అక్బర్ ఆంటోనిని విడుదల చెయ్యకుండా తప్పుకున్నాడు. కానీ విజయ్ దేవరకొండ అనుకోకుండా నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. అప్పట్లో గీత [more]

విజయ్ డల్ గా ఉండటానికి కారణం ఏంటి..?

25/10/2018,05:26 సా.

విజయ్ దేవేరుకోండ తన సినిమాల ప్రమోషన్స్, రిలీజ్ డేట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా చేస్తుంటారు. ప్రమోషన్స్ లో చాలా యాక్టీవ్ గా ఉండే విజయ్ తన కొత్త సినిమా ‘టాక్సీవాలా’ విషయంలో చాలా నీరసంగా కనిపిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ [more]

విజయ్ పక్కన బ్రెజిల్ భామ..?

13/10/2018,12:07 సా.

కేవలం రెండుమూడు సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యిపోయాడు విజయ్ దేవేరుకోండ. చాలా తక్కువ కాలం ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ రీసెంట్ గా చేసిన ‘నోటా’ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రౌడీ ఫ్యాన్స్ విజయ్ నెక్స్ట్ మూవీస్ `ట్యాక్సీవాలా`, `డియర్ కామ్రేడ్`ల కోసం [more]

అసలు నోటా ఎంత బిజినెస్ చేసిందో తెలుసా..?

12/10/2018,11:37 ఉద.

తెలుగులో రెండు సినిమాలకే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా తమిళ డైరెక్టర్ తో ‘నోటా’ అనే సినిమా చేశాడు. తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ బాగానే చేసినప్పటికీ.. ఆ తర్వాత నెగటివ్ టాక్ కారణంతో వసూళ్లు [more]

యువ హీరోతో విజయ్ దేవరకొండకి గొడవ..?

11/10/2018,02:22 సా.

టాలీవుడ్ లో అనతికాలంలోనే స్టార్ హీరోల రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇబ్బందులు పడ్డా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలు విజయ్ ని స్టార్ హీరోని చేశాయి. అయితే, ఆయన ఇటీవల [more]

నోటా దెబ్బకి టాక్సీవాలాకు మరిన్ని కష్టాలు..?

10/10/2018,01:44 సా.

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ అరవింద సమేత మేనియా నడుస్తుంది. రేపు విడుదల కాబోతున్న ఎన్టీఆర్ అరవింద సమేత మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అరవింద సమేత హడావిడి లో విజయ్ దేవరకొండ నోటా సినిమా మరుగున పడిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా తమిళంలో తెరకెక్కిన నోటా [more]

‘నోటా’ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

08/10/2018,02:27 సా.

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ నోటా సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన నోటా మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. అయితే మొదటి రోజు నోటాకి నెగెటివ్ టాక్ వచ్చినా విజయ్ దేవరకొండ క్రేజ్ వలన మంచి ఓపెనింగ్స్ [more]

అరవింద సమేతకు లైన్ క్లియర్..!

08/10/2018,01:11 సా.

మరో మూడు రోజుల్లో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత’ రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఈనెల 11న ఇది థియేటర్స్ లోకి రానుంది. అయితే ఈ సినిమా వచ్చే సరికి థియేటర్స్ లో ఏ క్రేజీ చిత్రం ఉంటుందేమో? దానివల్ల అరవిందకు థియేటర్స్ కొంచం కష్టం [more]

1 2 3 5