జగన్ చాకిరేవు పెట్టాలనుకుంటే….?

21/08/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థిపార్టీల నేత‌ల‌ను విమ‌ర్శించ‌డం స‌హ‌జం. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు ఒక‌రిని ఒక‌రు మ‌రీ ఎక్కువ‌గా విమ‌ర్శించుకోవ‌డం, చివ‌రికి ప‌ర్స‌న‌ల్ వ్య‌వ‌హారాల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకురావ‌డం కామ‌నై పోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ప్ర‌తి పార్టీ కూడా దీనికి అతీతం [more]

జగన్ బాట పట్టక తప్పేట్లు లేదు…!

18/08/2018,07:30 ఉద.

వైసీపీకి పాదయాత్ర కలిసొచ్చేటట్లుంది. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు అన్ని జిల్లాల్లో స్పందన వస్తుండటంతో పాదయాత్ర పూర్తయిన జిల్లాల్లో కూడా స్థానిక సమస్యలపై పాదయాత్ర చేపడితేనే బెటరని భావిస్తున్నట్లుంది. పాదయాత్రతో జనంతో మమేకం కావడానికి వీలవుతుండటంతో జిల్లా నేతలు కూడా జగన్ బాటే పడుతున్నారు. కొద్ది రోజుల [more]

సీబీఐ కోర్టుకు జగన్

03/08/2018,12:42 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. [more]

కాకినాడలో జగన్ జోరు

18/07/2018,08:12 సా.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర బుధవారం కాకినాడ రూరల్, సిటీ నియోజకవర్గాల్లో సాగింది. నగరం మొత్తం వైసీపీ జెండాలు, జగన్ కటౌట్ లతో నిండిపోయింది. కాకినాడ నగరంలో నిర్వహించిన బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… అబద్దాలు ఆడటంలో చంద్రబాబు [more]

సైనికులలా ముందుకు వెళ్తాం

09/07/2018,01:11 సా.

హిందూ ధర్మ పరిరక్షణకు ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు పాదయత్ర చేపట్టాలనుకున్న పరిపూర్ణానంద స్వామిని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి రద్దు చేసి ఆయనను గృహ నిర్భంధం చేశారు. దీంతో ఆయన అనుచరులు, పలు హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా చేయాలనుకుంటున్న పాదయాత్రకు అనుమతి [more]

జగన్ కు మద్దతిచ్చిన మరో సినీ ప్రముఖుడు

09/07/2018,12:23 సా.

పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సినీ నటులు పోసాని కృష్ణమురళి, పృధ్వి జగన్ ను కలిసి తమ మద్దతు ప్రకటించగా, సోమవారం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ ను కలిశారు. తూర్పు గోదావరి [more]

బ్రేకింగ్ : జగన్ పాదయాత్రకు పోలీసుల బ్రేక్…!

09/06/2018,02:20 సా.

జగన్ పాదయాత్ర దాదాపు ఏడు నెలలుగా సాగుతుంది. కాని ఎక్కడా లేని ఆటంకం తూర్పు గోదావరి జిల్లాలో వచ్చింది. జగన్ పాదయాత్ర మరో రెండు, మూడు రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించాలంటే గోదావరి వంతెనను దాటాలి. అయితే [more]

వన్ డే రిలాక్స్ అయిన జగన్….?

01/06/2018,08:29 ఉద.

ఒకరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత జగన్ పాదయాత్రను తిరిగి ఈరోజు ప్రారంభించారు. జగన్ కు తీవ్ర జ్వరం ఉండటంతో వైద్యుల సూచన మేరకు జగన్ గురువారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆయన సరిపల్లిలోని శిబిరంలోనే నిన్నంతా విశ్రాంతి తీసుకున్నారు. కొద్దిగా జ్వరం తగ్గడంతో ఈరోజు ఆయన తిరిగి [more]

సూరీడు ప్రభావం జగన్ పై పడలేదే…?

29/05/2018,09:00 ఉద.

మంటుటెండ….వడగాల్పులు…అయినా లెక్క చేయకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్ప పాదయాత్రను కొనసాగిస్తున్నారు. గత పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సయితం 40 నుంచి 43 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎర్రటి ఎండలోనూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అదే ఎండలో జగన్ [more]

జ‌గ‌న్ త‌న ప్రియ శిష్యుడిని ఈ సారైనా గెలిపిస్తాడా..!

28/05/2018,11:00 ఉద.

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ డెల్టాలోని భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది. భీమ‌వ‌రంలో యాత్రం కంప్లీట్ అయిన వెంట‌నే జిల్లాలో చివ‌ర‌న ఉన్న న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలోకి జ‌గ‌న్ ప్రజాసంక‌ల్ప యాత్ర ప్రవేశిస్తుంది. న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఎంతో సెంటిమెంట్‌, అవినాభావ సంబంధం ఉంది. జ‌గ‌న్ [more]

1 2 3 4 6