పవన్ ఓకే అన్నారటగా

17/10/2019,02:03 సా.

ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎవరికి క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ గా క్రిష్ చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, నిర్మాత ఎ.ఎమ్ రత్నం అని, త్వరలోనే  [more]

వారికి జనసేన మద్దతు

14/10/2019,01:22 సా.

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌కు కూడా మద్దతు తెలిపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలతో బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు పవన్ కల్యాణ్. మరోవైపు [more]

జగన్ సర్కార్ పై పవన్ ఫైర్

07/10/2019,04:02 సా.

మహిళా ఉద్యోగిపై దాడి జరిగితే వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయ పడ్డారు. ఉద్యోగి సరళపై దాడిజరిగితే వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి [more]

కేసీఆర్ గారూ….. నా మాట వినండి

07/10/2019,04:00 సా.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్‌‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మె చేస్తే ఆర్టీసీ ఉద్యోగులు కూడా అందులో భాగం అయ్యారని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తమ డిమాండ్ల [more]

వెన్ను నొప్పి తగ్గలేదా

26/09/2019,05:01 సా.

జనసేన అధినేత, సీనీ నటుడు పవన్ కల్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. గతంలో చేసిన గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి పవన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడంతో ఆ బాధ మరింత [more]

యురేనియం తవ్వకాలపై అఖిలపక్షం

09/09/2019,06:52 సా.

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తామన్నారు. మూడు రోజుల్లో అన్ని పార్టీలతో పాటు పర్యావరణవేత్తలతో మాట్లాడుతామన్నారు. యురేనియం తవ్వకాలతో ప్రజల జీవితాలు నాశనమవుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా [more]

ఇంత అలుసా…??

04/07/2019,06:00 ఉద.

విజయానికి అపజయానికి చిన్న సరిహద్దు మాత్రమే ఉంటుంది. విజయం చుట్టూ బెల్లంపై ఈగ‌లు ఉన్నట్టు నేతలు ఉంటారు. అదే ఓటమి దరిదాపులకు వెళ్లేందుకు కూడా ఎవరు సాహసించరు. ఇప్పుడు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే లేనంత [more]

టీడీపీలో మామా అల్లుళ్ళ సవాల్ !?

03/07/2019,06:00 సా.

నారా, నందమూరి వియ్యమంది నాలుగు దశాబ్దాలైంది. ప్రముఖ సినిమా నటుడు నందమూరి తారక రామారావు వెండి తెర మీద వెలిగిపోతున్న రోజుల్లో అప్పటి కాంగ్రెస్ మంత్రి చంద్రబాబుని ఏరి కోరి అల్లుడిని చేసుకున్నారు. ఆ తరువాత రోజులలో బాలక్రిష్ణ కూడా చంద్రబాబు కొడుకు లోకేష్ ని తన ఇంటి [more]

పొరుగు కాక అంటుకుందా…!!

03/07/2019,10:30 ఉద.

రాజకీయాల్లో ఉన్న తరువాత కోపాలు, తాపాలు ఉంటాయి. గెలుపు సంబరాన్ని ఇస్తే ఓటమి సంతాపాన్ని తెస్తుంది. గెలిచిన వారు కాస్త గర్వంగా ఉంటారు, ఓదిపోయిన వారు రగిలిపోతూ ఉంటారు. ఇది మానవసహజం. ఇక్కడే నాయకులు అన్న వారు సహ‌నం పాటించాలి. తమ వారిని కూడా దారిలో నడిపించాలి. కానీ [more]

ఇప్పుడప్పుడే జగన్ ను ముట్టుకోరటగా …!!

02/07/2019,08:00 సా.

తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఒక కారణమైతే, తెలంగాణాలో బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఎంపీలు గెలుచుకోవడంతో కమలానికి ఇక్కడ ఆశ పుట్టింది. ఇక రాజకీయాల్లో గండర గండడు చంద్రబాబు దారుణంగా ఏపీలో ఓటమి [more]

1 2 3 229