అసెంబ్లీలో బాలయ్య సందడి….!!!

12/06/2019,02:24 సా.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తొలిరోజున టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ లాబీల్లో బాలకృష‌్ణ తనకు ఎదురుపడిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ లతో కరచాలనం చేశారు. వారితో [more]

ఏపీ సర్కార్ మరో నిర్ణయం…!

03/06/2019,06:58 సా.

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో చీఫ్ విప్, విప్ లుగా పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్న, [more]

జగన్ వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు

29/05/2019,08:13 సా.

వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీ బృందం ఆయనను కలసి శుభాకాంక్షలు అందచేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం జగన్ నివాసానికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లు కలవనున్నారు. వారు జగన్ కు చంద్రబాబు సంతకం చేసిన అభినందన పత్రాన్ని అందజేయనున్నారు. [more]

గెలిచాడు…కాని మళ్లీ ఓడించాడు…!!!

26/05/2019,03:00 సా.

ఆ బ్యాడ్ సెంటిమెంట్ మ‌రోసారి ఆ టీడీపీ లీడ‌ర్ పాలిట నిజం అయ్యింది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆయ‌న గెలిస్తే స్టేట్‌లో పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డం… ఆయ‌న ఓడితే స్టేట్‌లో పార్టీ గెల‌వ‌డం జ‌రుగుతూనే వ‌స్తోంది. కాలం క‌లిసిరాక మంత్రి ప‌ద‌వి అవ్వాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ఆ [more]

ఈసారైనా సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా..?

07/02/2019,02:30 సా.

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరేమో. అనంతపురం జిల్లాలో వెనకబడిన ఉరవకొండ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని గత రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేస్తున్న పయ్యావులకు లక్‌ చిక్కడం లేదు. పయ్యావుల రెండున్నర దశాబ్దాల్లో ఉరవకొండలో మూడుసార్లు [more]

జిల్లా కంచుకోటే..! కానీ ఈసారి ఐదు సీట్లు పోయినట్టే..!!

23/12/2018,09:00 సా.

టీడీపీ కంచుకోట‌.. అనంత‌పురంలో పార్టీ ప‌రిస్థితి దిగజారిందా? అక్క‌డ నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న విధంగా ఉన్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ మ‌రింత ఇబ్బందుల్లో కూరుకుపోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతోందా? అంటే.. ఔన‌నే సందేహాలే వ‌స్తున్నాయి. అనంత‌పురం టీడీపీకి అస‌లు సిస‌లైన కంచుకోట‌. నిజానికి పార్టీ [more]

పదవులిచ్చినా వినరేందబ్బా….?

25/10/2018,12:00 సా.

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు విప‌క్షాల నుంచి ఎదుర‌వుతున్న త‌ల‌నొప్పుల‌కు బదులు.. సొంత‌పార్టీలోనూ ఈతి బాధ‌లు ఎక్కువ‌య్యాయి. ఆయ‌న‌కు సెగ పెడుతూ.. సొంత పార్టీలోనే నేత‌లు కొంద‌రు వ్యూహాత్మ‌కంగా ముందుకు వ‌స్తున్నారు. వారిలోకీల‌క నేత‌లు ఉండ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబందించి వారి పంతం నెగ్గించుకునేందుకు ప్ర‌త్యేకంగా ముందుకు [more]

పయ్యావులకు ఈసారి కూడా…!

21/10/2018,08:00 సా.

ఆయన తెలుగుదేశం పార్టీలో ఓ సీనియర్‌ లీడర్‌. రెండు దశాబ్దాలుగా నాటి ఉమ్మడి రాష్ట్రంలోను పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే విధి వైపరీత్యం ఆయనను ఎప్పుడూ వెంటాడుతుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోతుంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అయితే గత [more]

గొడవలు పడ్డారో…..?

23/06/2018,08:00 ఉద.

మాట్లాడేటప్పుడు నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని, లేకుంటే పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రమేష్ ను పరామర్శించడానికి వెళ్లిన పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి దీక్షల వల్ల ఉక్కు రాదు…తుక్కు [more]

అనంత టీడీపీలో ఘోరం.. రీజ‌న్ ఇదే!

28/05/2018,08:00 సా.

టీడీపీకి ప‌ట్టుకొమ్మ వంటి అనంత‌పురం జిల్లాలో ఆ పార్టీకే ఘోర అవ‌మానం.. ఘోరం రెండూ జ‌రిగాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ ప్ర‌తి ఏటా.. నిర్వ‌హించే మ‌హానాడుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అన్ని జిల్లాల్లోనూ మినీ మ‌హానాడును నిర్వ‌హించి.. ఆ త‌ర్వాత‌… రాష్ట్ర స్థాయిలో నిర్వ‌హించే మ‌హానాడులో ఆయా స‌మ‌స్య‌లు, [more]

1 2