ఇచ్చిన మాట ప్రకారమే

01/11/2019,11:30 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారమే నవంబరు 1వ తేదీన పోలవరం పనులు ప్రారంభమవుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు మెఘా కన్ స్ట్రక్షన్స్, ప్రభుత్వం కలసి పోలవరం ప్రాజెక్టు వద్ద భూమి పూజ నిర్వహించనున్నారు. జగన్ మొదటి నుంచి [more]

బ్రేకింగ్ : జగన్ తొలి విజయం

31/10/2019,04:58 సా.

పోలవరం ప్రాజెక్టుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టులో నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హైడల్ ప్రాజెక్టు రద్దుపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో విధించిన స్టే ను కూడా ఎత్తివేయడంతో పోలవరం ప్రాజెక్టును కొత్త కాంట్రాక్టరుకు అప్పగించేందుకు [more]

అంతా అనుకున్నట్లుగానే?

23/09/2019,04:30 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ‘మేఘా’ పోలవరంగా మారింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల మొత్తం నిధుల ఆదా అవుతాయి.ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు [more]

ఆ మంత్రికి జగన్ ఆహ్వానం

26/08/2019,02:29 సా.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను పోలవరం పనులను పరిశీలించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. షెకావత్ తాను త్వరలోనే పోలవరం పనులను పరిశీలించేందుకు వస్తానని వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ కేంద్రమంత్రిని కలిశారుపోలవరంపై వెనక్కు తగ్గేది లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. [more]

పోలవరం ఏటీఎం అంది ఎవరో?

24/08/2019,05:06 సా.

రివర్స్ టెండర్ల విషయంలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. పోలవరం రివర్స్ టెండర్లపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతనే ముందుకు వెళతామన్నారు. పోలవరరం హెడ్ వాటర్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు కు విడివిడిగా టెండర్లకు వెళ్లాలా? అన్న దానిపై ఆలోచిస్తున్నామన్నారు. పోలవరంపై రివర్స్ [more]

బ్రేకింగ్ : పోలవరంపై జగన్ కు షాకిచ్చిన అధారిటీ

13/08/2019,05:40 సా.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అధారిటీ వ్యతిరేకించింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. రివర్స్ టెండరింగ్ విధానం సరికాదని పోలవరం అధారిటీ అభిప్రాయ పడింది. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి చేసే సమయం మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందింది. రివర్స్ టెండరింగ్ పై [more]

ముందుకెలా…?

03/08/2019,09:00 సా.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్న పంథాలో పనిచేసుకుంటూ పోతున్నారు. పరిపాలనపరమైన లౌక్యాన్ని రాజకీయానికి జోడించకపోవడంతో ఇంటా బయటా ఇబ్బందులు ఎదురుచూస్తున్నాయి. రాజకీయ వైకుంఠపాళిలో ఏ అడుగు తడబడినా కాటేసేందుకు పాములు సిద్ధంగానే ఉంటాయి. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పదిమందితో మాట్లాడి పర్యవసనాలను బేరీజు వేసుకున్న [more]

బాబు అసలు భయం ఇదే

02/08/2019,10:30 ఉద.

పోలవరం ఆంధ్రప్రదేశ్ వాసుల దశాబ్దాల కల. 1941 నుంచి ఆ డ్రీమ్ నేతల మాటల్లో తప్ప కార్యాచరణలో కానరాలేదన్నది పచ్చి నిజం. ఇక అంజయ్య ముఖ్యమంత్రి గా ఒక పునాది రాయి వేసి వదిలేశారే కానీ పని చేసింది శూన్యమే. ఇక విపక్ష నేతగా వైఎస్సాఆర్ పాదయాత్రలో గోదావరి [more]

ఆగిపోవడానికి బాబే కారణమన్న జగన్

19/07/2019,10:07 ఉద.

నవంబరు 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పనులు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు, సెప్టంబరు, అక్టోబరు నెలలో వరదలు వస్తాయి కాబట్టి నవంబరు నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయన్నారు. అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. నాలుగు నెలలుగా పనులు [more]

లాబీయింగ్ పనిచేసినట్లుందే

16/07/2019,03:00 సా.

పోలవరం ప్రాజెక్ట్ గత దశాబ్ద కాలంగా గోలవరం గా మారిపోయింది. 2007 లో వైఎస్ ఈ ప్రాజెక్ట్ ను ఎలాంటి అనుమతులు లేకుండా మొదలు పెట్టి ఒక్కో పర్మిషన్ సాధించుకుంటూ వచ్చారు. ఆయన మరణించే ముందు వరకు తినేశారు తినేశారు అంటూ గగ్గోలు పెట్టింది టిడిపి. ఆయన కాలం [more]

1 2 3 6