పోలీసులకు అన్నీ బంద్

13/01/2020,10:09 ఉద.

తమ ఆందోళనలను అడ్డుకుంటున్న పోలీసులకు రాజధాని రైతులు విన్నూత్నంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై గత 27 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులు తమ గ్రామాల్లో కూర్చోకుండా బల్లలపై ఆయిల్ పూశారు. అలాగే వారికి టిఫిన్లు, భోజన సదుపాయాలు కల్పించవద్దని వ్యాపారులను [more]

పోలీసులు – అంతేగా…అంతేగా…!!

12/01/2020,01:30 సా.

“ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి?” “మీ నాన్న పేరేంటి” “వయస్సు ఎంత” “అడ్రసు ఏంటి” “ఫోన్ నెంబరు ఎంత?” “ఏ కులం” “ఏ మతం” పోలీసులు అడిగే ప్రశ్నలు ఇవి. ఈ వివరాల తర్వాతే పోలీసులు ఇతర వివరాల్లోకి వెళతారు. బ్రిటిషు పాలనల నుండి ఇప్పటి పాలన వరకూ [more]

ఆంక్షల మధ్య?

10/01/2020,09:14 ఉద.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈరోజు అమరావతి జేఏసీ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. దీనికి పోలీసులు ఆంక్షలు విధించారు. రాజమండ్రిలో చంద్రబాబు వస్తున్న సందర్భంగా టీడీపీ నేతలు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతివ్వలేదు. మరోవైపు నేడు జేఏసీ సమావేశానికి కూడా పోలీసులు అనుమతివ్వలేదు. జేఏసీ కార్యాలయానికి పోలీసులు తాళాలు [more]

గరుడపక్షి దొరక్కపోతే రవి ప్రకాష్ బుక్ అవుతారా …?

12/06/2019,07:30 ఉద.

టివి 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ఫోర్జరీ కేసు మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రవి ప్రకాష్ చేయని ప్రయత్నం లేదు. తమ విచారణ కు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తలనొప్పి తెప్పించినందుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని పోలీసులు సిద్ధంగా వున్నారు. [more]

కంట్రోల్ చేయాల్సిందే….!!!

05/06/2019,11:59 సా.

ఎంత వేగంగా బండి నడిపితే అంత క్రేజ్. ఇది ఇప్పుడు కుర్రకారును కమ్మేసిన ప్రమాదకర వ్యసనం. వారి వరకు ఇది ఎలా వున్నా దీనివల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అత్యంత వేగంగా 200 సిసి బైక్ లపై రివ్వున దూసుకువస్తున్న కుర్రకారు బైక్ విన్యాసాలకు ఆ [more]

బ్రేకింగ్ : పోలీసుల ఎదుటకు రవిప్రకాష్

04/06/2019,04:44 సా.

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో రవిప్రకాష్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో సయితం ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో రవిప్రకాష్ పోలీసుల ఎదుటకు రాకతప్పలేదు. అలంద మీడియా [more]

రవిప్రకాష్ అరెస్టు తప్పేలా లేదు..!

22/05/2019,06:00 సా.

టీవీ9 మాజీ సీఈఓ, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు సైతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. టీవీ9 యాజమాన్యంతో వివాదంలో రవిప్రకాష్ పై పోర్జరీ, [more]

టీవీ9 వివాదంపై రవిప్రకాష్ సంచలన ఆరోపణలు

22/05/2019,01:06 సా.

టీవీ9 వివాదం, తనపై నమోదైన కేసులపై ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ నోరు విప్పారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఈ వివాదంపై ఓ వీడియోను విడుదల చేశారు. తనపై నమోదైనవి దొంగ కేసులని ఆయన పేర్కొన్నారు. టీవీ9 తాను స్థాపించానని, శ్రీనిరాజు పెట్టుబడి పెట్టారని చెప్పారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో హై అలెర్ట్..!

22/05/2019,01:03 సా.

ఆంధ్రప్రదేశ్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే అనుమానాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పోర్టుల లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరగవచ్చనే అనుమానంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిఘా పెంచారు. శ్రీహరి కోటతో పాటు రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద భద్రత పెంచారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం [more]

మళ్లీ హైకోర్టుకు రవిప్రకాష్..!

20/05/2019,06:22 సా.

నిధుల మళ్లింపు, పోర్జరీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో రవిప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన తరపు న్యాయవాధి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ బుధవారం విచారణకు రానుంది. ఇప్పటికే రవిప్రకాష్ ఒకసారి [more]

1 2 3 15