సాహో దెబ్బకి బడ్జెట్ ని అదుపులో పెట్టిన ప్రభాస్?

09/11/2019,01:13 సా.

సాహో సినిమాకి ఎడా పెడా ఖర్చు పెట్టేసారు. సినిమా హిట్ అయ్యి అనుకున్న కలెక్షన్స్ వస్తే ఎంత ఖర్చు పెట్టినా… అడిగేవారు. అనుకునే వారు ఉండరు. సాహో కి అనుకున్న బడ్జెట్ వేరు. అయ్యింది వేరు. దుబాయ్ లాంటి దేశం లో కోట్లకి కోట్లు పెట్టి యాక్షన్ సన్నివేశాలు [more]

ప్రభాస్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్

15/10/2019,04:50 సా.

బాహుబలి తో బంపర్ హిట్ కొట్టిన ప్రభాస్ సాహో తో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అందుకున్నాడు. పాన్ ఇండియా మూవీస్ మీద మోజుపై బోర్లాపడిన ప్రభాస్ ప్రస్తుతం బాడీని షేప్ చేసుకునే పనిలో వర్కౌట్స్ చేస్తూ జాన్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో [more]

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్

10/10/2019,04:46 సా.

రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సిరీస్ పాన్ ఇండియా చిత్రంగా ఎన్ని సెన్సషన్స్ క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. మళ్లీ ప్రభాస్ కి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావాలంటే మళ్లీ అతను రాజమౌళి తో వర్క్ చేయాలి. కానీ అది అంత [more]

బాగా కష్టపడుతున్నాడు

28/09/2019,12:56 సా.

సాహో సినిమాలో కాస్త బొద్దుగా కనబడిన ప్రభాస్ ఆ సినిమా విడుదలయ్యాక బాడీ విషయంలో కాస్త ట్రోలింగ్ కి గురయ్యాడు. కండలు పెంచిన ప్రభాస్ ఫేస్ లోని గ్లో కోల్పోవడంతో పాటుగా… బుగ్గలు ఉబ్బినట్టుగా కాస్త ఎబ్బెట్టుగా కనబడిన మాట వాస్తవమే. సాహో సినిమా హిందీ లో విజయ [more]

ప్రభాస్ నెక్స్ట్ మూవీలో ఫైట్స్ లేవట

25/09/2019,12:08 సా.

ప్రభాస్ బాడీ అండ్ ఆ కటౌట్‌ చూసి ఏ డైరెక్టర్ అయినా అతనితో యాక్షన్ సినిమానే చేయాలనుకుంటాడు కానీ క్లాస్ సినిమా చేయాలనుకోడు. ఇక బాహుబలి లాంటి సినిమా చూసాక ప్రభాస్ నుంచి యాక్షన్ సినిమాలే ఆశించడం సహజం. అందుకే ప్రభాస్ కూడా సాహో లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ [more]

ప్రభాస్ తో పూరి సినిమా నిజమేనా?

13/09/2019,12:50 సా.

ఒకప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ పెద్దపెద్ద హీరోస్ తోనే సినిమాలు చేసేవాడు. చిన్న హీరోస్ ని  పటించుకునేవాడు కాదు. టెంపర్ సినిమా తరువాత పూరి కి సరైన హిట్ లేకపోవడంతో అతనితో  సినిమా చేయడానికి చిన్న హీరోస్ భయపడే రేంజ్ కి వెళ్ళిపోయాడు అంటే అతని స్థాయి ఎక్కడికి వెళ్లిపోయిందో [more]

సుజిత్ ని బ్లేమ్ చెయ్యడానికి లేదా?

07/09/2019,12:46 సా.

ప్రభాస్ ఏంతో ఆశపడి ఇష్టపడి చేసిన సాహో ప్లాప్ అయ్యింది. ఫస్ట్ వీక్ లో సాహో కేవలం రూ.188 కోట్లు మాత్రమే కొల్లగొట్టింది. అంటే అటు ఇటుగా యువీ వారికి రూ.100 కోట్ల నష్టం ఖాయం. రెండో వారంలోనూ సాహో కి పోటీ లేకపోయినా… సాహో లో విషయం [more]

ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని ఆపేసాడు!

07/09/2019,12:28 సా.

ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సాహో నెగటివ్ టాక్ తో కలెక్షన్స్ పర్లేదు అనిపిస్తుంది. లాంగ్ వీకెండ్ లో ఈమూవీ రిలీజ్ అవ్వడం దీనికి ప్లస్ అయింది.ఓపెనింగ్స్ తో మొదటి మూడునాలుగు రోజుల్లో కలెక్షన్స్ తో దున్నేసింది ఈమూవీ. కానీ ఐదొ రోజు నుంచి దీని పరిస్థితి అర్ధం అయిపోయింది.ప్రభాస్ [more]

ప్రభాస్ ఈ సమయాన్ని వాడుకుంటాడా?

05/09/2019,10:27 ఉద.

అసలే ప్లాప్ టాక్.. నిన్నమొన్నటివరకు కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించిన సాహో కి వీక్ డేస్ మొదలవ్వగానే వీక్ అవడం మొదలైపోయింది. మొదటి నాలుగు రోజులు టాక్ తో సంబంధమే లేకుండా సాహో కలెక్షన్స్ ఇరగదీసాయి. కానీ వీక్ డేస్ లో సాహో ప్రభంజనం మొత్తం తుస్ మంది. ఇక [more]

ప్రభాస్ ఇప్పట్లో కోలుకోలేడా?

01/09/2019,11:55 ఉద.

బాహుబలి తర్వాత ప్రభాస్ బాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని న్యూస్ నడిచింది. కానీ ప్రభాస్ కుర్ర దర్శకుడిని నమ్ముకుని సాహో సినిమా చేసాడు. సాహో సినిమా చేస్తున్నప్పుడు కూడా ప్రభాస్ బాలీవుడ్ స్ట్రయిట్ సినిమా గురించిన వార్తలు ఆగలేదు. కరణ్ జోహార్ నిర్మాతగా ప్రభాస్ ఓ బాలీవుడ్ [more]

1 2 3 15