ఇది బాబు మార్క్ అసెంబ్లీ….!

07/09/2018,02:00 సా.

విజ‌న్ -2050 అంటూ ఊద‌ర గొడుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హారం అసెంబ్లీని ఆయ‌న న‌డిపిస్తున్న తీరును చూ స్తే ఇట్టే అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ నిపుణులు. [more]

ఇక్కడ జగన్ సెలక్షన్ పర్ ఫెక్షన్ గా ఉండాలి .. !

07/09/2018,07:00 ఉద.

ఏపీలో ఎన్నికల హీట్‌ స్టాట్‌ అవ్వడంతో ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు [more]

జ‌గ‌న్ యాత్ర‌లో మెరుపులే మెరుపులు!

06/09/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతోంది. ప్రారంభించిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు పాద‌యాత్ర‌ను [more]

అవాక్కయి..అలెర్టయిన జగన్….!

05/09/2018,04:30 సా.

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు జగన్. పాదయాత్ర పూర్తయిన పది జిల్లాల నుంచి వచ్చిన నివేదికలు జగన్ [more]

మాడగుల హల్వా మళ్లీ జగన్ కేనా?

04/09/2018,07:00 ఉద.

మాడగుల అంటేనే హల్వాకు ఫేమస్. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన వాళ్లెవ్వరూ మాడగుల హల్వాను రుచిచూడకుండా రాలేరు. అలాంటి మాడగుల నియోజకవర్గంలో వైసీపీ అధినేత వె.ఎస్. జగన్మోహన్ రెడ్డి [more]

నాన్న గుర్తుకొస్తున్నారు….!

02/09/2018,12:03 సా.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు వై.ఎస్. జగన్ తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయలను కొనసాగిస్తానని జగన్ [more]

జ‌గ‌న్‌కు జానాలు ఓకే.. మరి సీట్ల‌ో..?

25/08/2018,07:00 ఉద.

అవును! ఇప్పుడు వైసీపీ నేత‌ల‌నే ఈ ప్ర‌శ్న ప‌ట్టి పీడిస్తోంది. వైసీపీ నాయ‌కుల అంత‌రంగిక చ‌ర్చ‌ల్లోనూ ఇదే విష‌యం ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏ ఇద్ద‌రు నాయ‌కులు [more]

వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్నా….?

15/08/2018,09:00 సా.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. గ‌త ఎన్నిక‌ల్లో పెద్ద‌గా పోటీ లేక‌పో యినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మాత్రం ఇక్క‌డ వివిధ పార్టీల [more]

ప్రశాంత్ కిషోర్ దడ పుట్టిస్తున్నాడే..!

15/08/2018,03:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ పార్టీలు గెలుపోటముల‌పై అంచ‌నాలు వేస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీల‌తోపాటు సొంతంగా కూడా అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయించు కుంటున్నాయి. కులాల వారీగా బ‌లాబ‌లాలు చూస్తున్నాయి. గెలుపు [more]

అక్కడ ‘‘కీ’’ ఇచ్చేవారినే జగన్…?

15/08/2018,12:00 సా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని తీవ్ర‌స్థాయిలో కృషి చేస్తున్న జ‌గ‌న్‌.. ఈ క్ర‌మంలోనే ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర కూడా చేస్తున్నారు. అయితే, కేవ‌లం ఒక [more]

1 3 4 5 6 7 27