మ‌నసు ఓ పార్టీలో…. ఆఫ‌ర్ మ‌రో పార్టీలో….

07/07/2018,07:30 సా.

ఏపీకి చెందిన ఓ మాజీ మంత్రి భ‌లే సంక‌ట స్థితిలో ప‌డ్డారు. పొలిటిక‌ల్ రీ ఎంట్రీ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ఆయ‌న మ‌న‌స్సు ఓ పార్టీ వైపు ఉంటే…ఆయ‌న‌కు మ‌రో పార్టీ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి మానుగుంట [more]