ప్రస్థానం ముగిసినట్లేనా?

28/01/2020,11:00 సా.

జేడీయూ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నుంచి వైదొలగనున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ జేడీయూకు దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణాలు పౌరసత్వ చట్ట సవరణ. గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ సీఏఏకు వ్యతిరేకంగా, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ [more]

పీకే పరువు గోవిందానేనా?

14/12/2019,10:00 సా.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. జనతాదళ్ యు ఉపాధ్యక్ష పదవిలో ఉన్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే జేడీయూ, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరింది. [more]

ఎంతైనా పరవాలేదట

03/12/2019,11:59 సా.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు క్షణం తీరిక దొరికేట్లు లేదు. ఆయన వెంట రాజకీయ పార్టీలు పడుతుండటం విశేషం. తమకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ ప్రశాంత్ కిషోర్ ను అభ్యర్థిస్తున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడంతో ప్రశాంత్ కిషోర్ పేరు [more]

పీకే టీం తప్పు చేసిందట

15/11/2019,09:00 సా.

వైఎస్ జగన్ ప్రశాంత్ కిషోర్ ను తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలను జగన్ తూచ తప్పకుండా పాటించారు. ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికలోనూ ప్రశాంత్ కిషోర్ టీం సలహాలనే జగన్ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం మూడు దఫాలు సర్వేలు చేసి మరీ [more]

పుణ్యం కట్టుకోవు పీకే?

28/09/2019,11:00 సా.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బిజిబిజీగా మారుతున్నారు. త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాలకు చెందిన పార్టీలూ ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు సాగిస్తున్నాయి. తమకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించమని కోరుతున్నాయి. నిజానికి ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. ఆయన జనతాదళ్ యు అధ్యక్షులుగా ఉన్నారు. బీహార్ [more]

డిమాండ్ బాగా పెరిగినట్లుందే..?

04/08/2019,11:00 సా.

ప్రశాంత్ కిషోర్… ఎన్నికల వ్యూహకర్త. లోక్ సభ ఎన్నికలను పక్కన పెడితే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ప్రశాంత్ కిషోర్ కోసం క్యూ కడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ ఒప్పందం కోసం పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. కోట్లాది రూపాయలకు ప్రశాంత్ కిషోర్ [more]

అది మాత్రం అడగొద్దు….!!

11/06/2019,11:00 సా.

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. ఒక్క బీహార్ లోనే జనతాదళ్ యు భాగస్వామిగా ఉంటుందని, బయట రాష్ట్రాల్లో ఈ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న [more]

మరో మిషన్ లో పీకే….!!!

06/06/2019,07:42 సా.

ప్రశాంత్ కిషోర్ మరో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున ఆయన ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యారు. ఈమేరకు టీఎంసీ తో ఒప్పందం కుదిరింది. ఐ ప్యాక్ సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ వివిధ రాజకీయ పార్టీలకు, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా [more]

వ్యూహమే గెలిపించిందా…?

24/05/2019,06:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం వెనక ప్రశాంత్ కిషోర్ శ్రమ ఉందన్నది అందరూ అంగీకరించే విషయమే. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన విఫలమయినప్పటికీ జగన్ ఆయనపై నమ్మకముంచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రశాంత్ [more]

జగన్ ది… రాక్ స్టార్…!!

23/05/2019,09:00 సా.

ఎవరూ ఊహించలేదు. బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతటి ఘన విజయాన్ని ఊహించి ఉండరు. గెలిస్తే వందనుంచి నూట పది స్థానాలవరకూ రావచ్చని వైసీపీ అగ్రనేతలే నిన్నటి వరకూ అంచనాలు వేశారు. ప్రశాంత్ కిషోర్ టీం కూడా 120 స్థానాల వరకూ వచ్చే [more]

1 2 3 4 6