పీకే వచ్చిన తర్వాతనే సీన్ మారిందా?

19/05/2018,02:00 సా.

ఇప్పుడు వైసీపీలో అంతా ప్రశాంత్ కిషోర్ మాటే. ఆయన వచ్చిన తర్వాతనే పార్టీ గాడిలోపడిందన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, సూచనల వల్లనే పార్టీ ఈరోజు ఇంతగా ప్రజల్లోకి వెళ్లిందని వైసీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే….జగన్ తాను అనుకున్నట్లే [more]

ఇద్దరిదీ ఒకే రూటు…!

08/05/2018,11:00 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ ఒకే రూట్లో ప్రయాణం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో మూడో వంతు పూర్తి చేశారు. రెండు వేల కిలోమీటర్లకు చేరువలో ఉన్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేయాల్సి ఉంది. [more]

కాటమరాయునిపైనే కుట్రా…?

04/05/2018,08:00 సా.

కాపురం గుట్టు..రాజకీయం రట్టు అని సామెత.. వ్యక్తిగతంగా ఉండే కుటుంబ వ్యవహారాలు ప్రజల్లో నానకూడదు. గోప్యత పాటించాలి. అదే ప్రజాసమస్యలు, రాజకీయ అంశాలు ప్రజలతోనే ముడిపడి బాగా ప్రచారం పొందాలి. ఇది జనసేనాని విషయంలో రివర్స్ గేర్ లో సాగుతోంది. సెలబ్రిటీ కావడంతో ఆయన కుటుంబ వ్యవహారాలు, వివాహాల [more]

నడక ఆపిన జగన్ …?

26/04/2018,03:03 సా.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరారు.రేపు శుక్రవారం కావడంతో జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో [more]

జగన్ జాబితా రెడీ చేసేస్తున్నారే

06/04/2018,02:00 సా.

వైసీపీ అధినేత జగన్ తన పార్టీ అభ్యర్థుల జాబితాను దాదాపుగా రెడీ చేశారు. ప్రస్తుతం పర్యటించిన జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లను ఆయను టిక్ పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర పూర్తయిన జిల్లాల్లో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరు పాదయాత్ర పూర్తయిన [more]

1 2 3 4