మోదీతో భేటీ సానుకులమేనా…?

09/06/2019,07:57 ఉద.

ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతికి రానున్నారు. ఆయన నాలుగు గంటల పాటు తిరుమల, తిరుపతిలో ఉంటారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్ స్వాగతం [more]

నరేంద్ర మోడీ టీమ్ ఇదే..!

30/05/2019,08:29 సా.

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు ఆయన మంత్రివర్గ సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. నరేంద్ర మోడీ క్యాబినెట్ మంత్రులు 1. రాజ్ నాథ్ సింగ్ 2. అమిత్ షా 3. నితిన్ [more]

ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ

30/05/2019,07:11 సా.

భారతదేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ వేదికగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున [more]

కమల్ కు మోదీ…?

27/05/2019,05:46 సా.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అరుదైన ఆహ్వానం కమల్ హాసన్ కు అందింది. కమల్ హాసన్ తమిళనాడులో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ ను తమిళులు ఆదరించలేదు. ఏ ఒక్కరూ [more]

కాళ్లు కడిగారు.. తుడిచారు…!!

24/02/2019,05:32 సా.

ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్మికుల పాదాలను కడిగిన మోదీ తుడిచారు కూడా. ప్రయాక్ రాజ్ కుంభమేళాలో పనిచేస్తున్న కార్మికుల పాదాలను కడిగి వారు [more]

ప్ర‌ధాని కార్య‌క్ర‌మంలోనే మంత్రిపై వేదింపులు

12/02/2019,04:10 సా.

మ‌హిళ‌ల‌పై లైంగిక వేదింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ రంగ‌మైనా, ఏ ప్రాంత‌మైనా, ఏ స‌మ‌య‌మైనా ఈ వేదింపుల‌కు మిన‌హాయింపు కాదు. ఏకంగా చ‌ట్టాలు చేసే ప్ర‌జాప్ర‌తినిధులే లైంగిక వేదింపుల‌కు గుర‌వుతుండ‌టం.. అదీ ఓ మంత్రి చేతిలో… స్వ‌యాన ప్ర‌ధాన‌మంత్రి పాల్గొన్న కార్య‌క్ర‌మంలో.. వేలాది మంది చూస్తుండ‌గా.. అంటే ప‌రిస్థితి [more]

సీబీఐ డైరెక్టర్ రిషి

02/02/2019,06:27 సా.

సీబీఐ డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నియమించింది. ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్,ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు ఈ కమిటీలో ఉన్నారు. సీబీఐ నూతన డైరెక్టర్ నియామకం సీనియారిటీ ప్రాతిపదికన జరిగిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం [more]

హసీనా…. ఓ హిస్టరీ…!!!

16/01/2019,11:59 సా.

నాలుగోసారి ప్రదాని పదవి చేపట్టడం ద్వారా అవామీలీగ్ పార్టీ అధినేత షేక్ హసీనా వాజెద్ చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో నాలుగుసార్లు కీలకమైన ప్రధాని పదవిని అందుకున్న ఏకైక నేత హసీనానే కావడం విశేషం. 2008 నుంచి 2018 వరకూ వరసగా రెండుసార్లు ప్రధాని పదవిలో కొనసాగారు. 1996-2001 [more]

మరోసారి బాబుకు ఝలక్

07/01/2019,11:43 ఉద.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై ఎంత దూకుడు పెంచుతుంటే కేంద్రం అంత కసి తీర్చుకునేలా ఏపీ పట్ల వ్యవహరిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనను కుదించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల్లో ఏపీ శకటాన్ని తిరస్కరించడం చర్చనీయాంశమైంది. తొలుత ఏపీ శకటాన్ని అనుమతించింది. [more]

మోదీ గ్రాఫ్ పెరుగుతోంది…!!

29/12/2018,03:33 సా.

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్లు మరో సర్వే తేల్చి చెప్పింది. ప్రధానంగా బీహార్ లో మోదీ, నితీష్ కుమార్ హవా మామూలుగా లేదని ఇండియా టుడే సర్వేలో తేలింది. బీహార్ లో ఇండియా టుడే సర్వే చేయగా అక్కడ మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం. [more]

1 2 3 5